Song Details
Lyrics
ఆరడుగుల అందగాడు నన్ను బార్బీ గర్ల్ అన్నాడూ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడూ హాల్లో సంగారిట హాల్లో సంగారిట నువ్వే నా హార్లిక్స్ బూస్ట్ అండ్ బోర్న్విట మైహూమా అగరిత మైహూమా అగరిత ఇందా నా అందాన్నే తాగై గట గట పిల్లా నీ కళ్ళల్లో దాగుందో తల్వారే పిల్లోడి కండల్లో దాగుందో పట్కారే చున్నిలా చుట్టేస్తా అజారే ఏ ఏ ఏ ఏ బార్బీ గర్ల్ ఉమ్మా బేబీ డాల్ ఉమ్మా ఒళ్లే జిగెల్ జిగెల్ జిగెల్ మంటూందే బార్బీ గర్ల్ ఉమ్మా బేబీ డాల్ ఉమ్మా గుండె గుభెల్ గుభెల్ గుభెల్ మంటూందే హాల్లో సంగారిట హాల్లో సంగారిట నువ్వే నా హార్లిక్స్ బూస్ట్ అండ్ బోర్న్విట మైహూమా ఆగరిత మైహూమా ఆగరిత ఇందా నా అందాన్నే తాగై గట గట చరణం: 1 డోంట్ టచ్ మీ మెత్తంగా డోంట్ కిస్ మీ తీయంగా ప్లీజ్ గిచ్ మీ కారంగా పెదవుల్లో ల్యాండ్మైనే జర పేల్చేసేయ్ రా తీవ్రంగా ఊ ఒల్లేమో ఓ పక్క మంటేక్కీ ఉన్నాది 143 సెంటిగ్రేడ్ సెగల్లో ఉన్నాది పిల్లేమో ఫ్రీజర్ లో చాక్లేట్ లా ఉన్నది యమ్మీ యమ్మీ టేస్ట్ చూసుకో బార్బీ గర్ల్ ఉమ్మా బేబీ డాల్ ఉమ్మా గుండె జిగెల్ జిగెల్ జిగెల్ మంటూందే బార్బీ గర్ల్ ఉమ్మా బేబీ డాల్ ఉమ్మా గుండె గుభెల్ గుభెల్ గుభెల్ మంటూందే చరణం: 2 బ్రేక్ చేస్తా బీడియాన్ని షేప్ చేస్తా పర్వాణి అటాక్ చేస్తా పరువాన్ని తుఫ్ఫనై దూకేస్తా నిఖెల్టు పిల్ల ఫట్తని ఏయ్ హైజ్యాక్ చేస్తావో కిడ్నాప్ చేస్తావో తగినట్టుండాలది నీ నా స్పీడు కి హైప్నాటైస్ అవ్తావో మెస్మెరైజే అవ్తావో ఓపెన్ సీజన్ ఫుల్ రొమాన్స్ కి బార్బీ గర్ల్ బేబీ డాల్ గుండె జిగెల్ జిగెల్ జిగెల్ మంటుందే బార్బీ గర్ల్ బేబీ డాల్ గుండె గుభెల్ గుభెల్ గుభెల్ మంటుందే
Lyrics sourced from public databases. May contain errors.