Song Details
Lyrics
హే మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే కోరస్: మిర్చి మిర్చి మిర్చి మిర్చి ఏ మిర మిర మీసం తిప్పి మిసైలల్లే దూకాడే కోరస్: మిర్చి మిర్చి మిర్చి మిర్చి ఆ మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే కోరస్: మిర్చి మిర్చి మిర్చి మిర్చి ఆ మిర మిర మీసం తిప్పి మిసైలల్లే దూకాడే కోరస్: మిర్చి మిర్చి మిర్చి మిర్చి ఆ నిప్పుకు మల్లే నికార్సైన ఆకారం అడుగెట్టిన చోట అదిరిపొద్ది గుడారం అబ్బా ఇప్పటికన్నా మొదలవుతాది యవ్వరం ఇది చెప్పుడు చాలు దుమ్మొ దుమ్మొ దుమ్మారమ్ ఆ మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే కోరస్: మిర్చి మిర్చి మిర్చి మిర్చి ఆ మిర మిర మీసం తిప్పి మిసైలల్లే దూకాడే కోరస్: మిర్చి మిర్చి మిర్చి మిర్చి ఎక్కడికైనా బైదెల్లాడో బంగారం గుండెలు తట్టి మోగిస్తాడు అలారాం ఏ దిక్కులు ముట్టి పుట్టిస్తాడో కల్లోలం ఎన్ని లెక్కలు వేసి ఎవ్వరు మాత్రం చెప్పగలం మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి
Lyrics sourced from public databases. May contain errors.