Song Details
Lyrics
సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు మదిలోన గదిలోన మదిలోన గదిలోన మత్తిలిన కొత్త కోరికలు నిలువనీవు నా తలపులు మరీ మరీ ప్రియా ప్రియా నిలువనీవు నా తలపులు నీ కనుల ఆ పిలుపులు సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో జరిగి ఇటు ఒరిగి పరవశాన ఇటులే కరిగి జరిగి ఇటు ఒరిగి పరవశాన ఇటులే కరిగి చిరునవ్వుల అరవిడిన చిగురాకు పెదవుల మరిగి చిరునవ్వుల అరవిడిన చిగురాకు పెదవుల మరిగి మరలి రాలేవు నా చూపులు మరీ మరీ ప్రియా ప్రియా మరలి రాలేవు నా చూపులు మధువుకై మొదలు తుమ్మెదలు సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Megha Sandesam
See AllMundu Thelisena Prabhu Nee Mandiramitulunchenaa
P. Susheela
Paadana Vani Kalyaniga Swararani Paadhaala Paaraniga
M. Balamuralikrishna
Ramyani Veekshya (Padyam)
-
Priye Charuseele Munchamayi Maana Manidhanam 1
P. Susheela
Aakulo Aakunai Puvvulo Puvvunai Kommalo Kommanai
P. Susheela
Priye Charuseele Munchamayi Maana Manidhanam 2
K.J. Yesudas, P. Susheela
Mundu Thelisena Prabhu Nee Mandiramitulunchenaa
P. Susheela
Ninnatidhaka Silanaina Nee Padhamu Soki Ne Gowthaminaina
P. Susheela
Ye Seemala Yemaithivo (Padyam)
K.J. Yesudas
Dhaarulanniyu Moose (Padyam)
K.J. Yesudas
Yepudu Nee Pilupu (Padyam)
K.J. Yesudas
Aakasa Desaana Aashada Maasaana Meriseti O Meghama
K.J. Yesudas
Navarasa Sumamaalika Naa Jeevanaadhara Navaraagamaalika
K.J. Yesudas
Aaselu Raali Dooli Padinappudu (Padyam)
K.J. Yesudas
Radhika Krishna Thavavirahe Keshava
K.J. Yesudas, P. Susheela