Song Details
Lyrics
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా గలగలని వీచు చిరుగాలిలో కెరటమై గలగలని వీచు చిరుగాలిలో కెరటమై జలజలని పారు సెల పాటలో తేటనై పగడాల చిగురాకు తెరచాటు చేటినై పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల చగలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై ఆకలా దాహమా చింతలా వంతలా ఈ తరలీవెర్రినై ఏకతమా తిరుగాడ ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Megha Sandesam
See AllMundu Thelisena Prabhu Nee Mandiramitulunchenaa
P. Susheela
Paadana Vani Kalyaniga Swararani Paadhaala Paaraniga
M. Balamuralikrishna
Ramyani Veekshya (Padyam)
-
Priye Charuseele Munchamayi Maana Manidhanam 1
P. Susheela
Priye Charuseele Munchamayi Maana Manidhanam 2
K.J. Yesudas, P. Susheela
Mundu Thelisena Prabhu Nee Mandiramitulunchenaa
P. Susheela
Ninnatidhaka Silanaina Nee Padhamu Soki Ne Gowthaminaina
P. Susheela
Ye Seemala Yemaithivo (Padyam)
K.J. Yesudas
Dhaarulanniyu Moose (Padyam)
K.J. Yesudas
Yepudu Nee Pilupu (Padyam)
K.J. Yesudas
Sigalo Avi Virulo Adharu Podhalo Attharulo
K.J. Yesudas
Aakasa Desaana Aashada Maasaana Meriseti O Meghama
K.J. Yesudas
Navarasa Sumamaalika Naa Jeevanaadhara Navaraagamaalika
K.J. Yesudas
Aaselu Raali Dooli Padinappudu (Padyam)
K.J. Yesudas
Radhika Krishna Thavavirahe Keshava
K.J. Yesudas, P. Susheela