MovieGQ

Aakasa Desaana Aashada Maasaana Meriseti O Meghama

Megha Sandesam (1982) · Track 13 of 16

Song Details

Lyrics

ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి మేఘమా విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం వానకారు కోయిలపై తెల్లవారి వెన్నెలనై వానకారు కోయిలపై తెల్లవారి వెన్నెలనై ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని కడిమివోలే నిలిచానని ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో విన్నవించు నా చెలికి విన్న వేదన నా విరహ వేదన ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి మేఘమా రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని శిథిల జీవినైనానని తొలకరి మెరుపుల లేఖలతో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Megha Sandesam

See All