MovieGQ

Ye Teega Puvvuno

Maro Charitra (1978) · Track 4 of 6

Song Details

Lyrics

ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో అప్పిడన్న అర్ధం కాలేదా!! ఊఁ ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది అహ అప్పిడియ పెద్ద అర్ధం అయినట్టు బాషలేనిది బందమున్నది మన ఇద్దరిని జత కూర్చినది మన ఇద్దరిని జత కూర్చినది ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో వయసే వయసును పలకరించినది వలదన్నా అది నిలువకున్నది ఏ నీ రొంబ అలహారిక్కే...!! ఆ రొంబ అంటే ఎల్లలు యేవి వొల్లనన్నది నీదీ నాదోక లోకమన్నది నీదీ నాదోక లోకమన్నది ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో తొలి చూపే నను నిలవేసినది మరుమాపై అది కలవరించినది నల్ల పొన్ను అంటే నల్ల పిల్ల మొదటి కలయికే ముడివేసినది తుది దాకా ఇది నిలకడైనది తుది దాకా ఇది నిలకడైనది ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Maro Charitra

See All