Song Details
Lyrics
కలిసి వుంటే కలదు సుఖము కలిసి వచ్చిన అదృష్టము శెభాష్ కలిసి ఉంటే కలదు సుఖము కలిసి వచ్చిన అదృష్టము ఇది కలిసి వచ్చిన అదృష్టము కన్నె మనసులు మూగ మనసులు(2) తేనె మనసులు మంచి మనసులు(కలిసి వుంటే) చరణం: 1 మొనగాళ్ళకు మొనగాడు దసరా బుల్లోడు ప్రేమ నగర్ సోగ్గాడు పూల రంగడు(2) పక్కింటి అమ్మాయి గడుసమ్మాయి(2) అమెరికా అమ్మాయి రోజులు మారాయి.. చరణం: 2 మంచి వాడు మామకు తగ్గ అల్లుడు చిక్కడు దొరకదు కదలడు వదలదు వాడే వాడు(2) అయ్యో పిచ్చివాడు... ఈడు జోడు తోడు నీడ నాడు నేడు(2) ప్రేమించి చూడు పెళ్లి చేసి చూడు
Lyrics sourced from public databases. May contain errors.