Song Details
Lyrics
భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీ దాననోయ్ ఐ డోంట్ నో వాట్ యు సే తెలియంది మానేసేయ్ నీకు తెలిసింది ఆడేసేయ్ తీయంది ఒక బాటే దట్స్ లవ్ షల్ బ్లష్ ఐ సే ఐ డోంట్ నో వాట్ యు సే టు మి బట్ ఐ హావ్ సో మచ్ టు సే ఐ వాన్న ఫ్లై విత్ యు అప్ ద స్కై ఆండ్ డాన్స్ ఆల్ ద నైట్ ఐ కాంట్ హెల్ప్ డార్లింగ్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ యు అండ్ ఓన్లీ విత్ యు కమ్ డార్లింగ్ లెట్స్ ప్లే ద గేమ్ కమ్ డార్లింగ్ లెట్స్ సింగ్ అండ్ స్వే నా గుండె లోన నీవే ఉయ్యాలలూగినావే లెట్స్ బి మెర్రీ మై డవ్ హే లెట్స్ బి మెర్రీ మై డవ్ ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో వన్ ఫైన్ డే యు విల్ బి మైన్ ఇట్ విల్ బి ఫుల్ ఆఫ్ సన్ షైన్ వన్ ఫైన్ డే యు విల్ బి మైన్ ఇట్ విల్ బి ఫుల్ ఆఫ్ సన్ షైన్ నాతోటి నీవుండ నాకు ఇంకేల నీరెండ నాతోటి నీవుండ నాకు ఇంకేల నీరెండ కమ్ బేబి లెట్స్ హావ్ సమ్ ఫన్ డౌన్ హియర్ దేర్ ఈజ్ నో వన్ భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ ఐ వాన్న ఫ్లై విత్ యు అప్ ద స్కై ఆండ్ డాన్స్ ద వోల్ నైట్ నీ కౌగిలింతలోన నా సొగసు దాచుకోనీ నో నీడ్ టు ఫీల్ షై మై గాల్ నో నీడ్ టు హోల్డ్ బాక్ మై డాల్ నా వంపు వంపులోన నీ వయసు ఆపుకోనీ హాన్డ్ ఇన్ హాన్డ్ లెట్స్ సే మై డియర్ కమ్ నియర్ డోన్ట్ ఫియర్ డియర్ సాగించు పయనాన్నీ నీవే చూపించు స్వర్గాన్ని లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఆఫ్ అవర్ లైవ్ అండ్ యువిల్ బి మై డియర్ వైఫ్ హా భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీ దాననోయ్
Lyrics sourced from public databases. May contain errors.