Song Details
Lyrics
Oh baby just give me love Oh baby I want it now Oh baby just give me love Oh baby I want it now హే అందమైన భామలు అరె లేత మెరుపు తీగలు హే అందమైన భామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అరె సిల్కు చుడీదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే హే అందమైన భామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే Oh baby just give me love Oh baby just take it now Oh baby just give me love Oh baby just take it now చరణం: 1 హే నువ్వేనా నా కల్లో కొచ్చింది నా మనసంతా తెగ అల్లరి చేసింది ఊహల పల్లకిలో నిను ఊరేగించెయ్ నా నా కమ్మని కౌగిట్లో నిను బంధిచేసేయ్ నా అరె ముద్దుల మీద ముద్దులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసేయ్ నా హద్దులు మీరి చెంతకు చేరి కలబడిపోనా అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే అయ్యోరామా... ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే హే అందమైన భామలు అరె లేత మెరుపు తీగలు Oh baby just give me love Oh baby just take it now Oh baby I want it now Oh baby take it right now చరణం: 2 హే కళ్యాణీ నచ్చిందే నీ ఓణీ నీ తోడే కోరిందే జవానీ ఎర్రని బుగ్గలకి వేసెయ్ నా గాలాన్ని నీ ఒంపుల సొంపులకీ ఒక మన్మధ బాణాన్ని అరె ఎన్నో ఎన్నో అందాలున్నా ఈ లోకంలో చిన్నారీ అన్నిట్లోకి నువ్వేమిన్న కద సుకుమారి అయ్యోరామ ఈ భామ తెగ ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే హే అందమైన భామలు అరె లేత మెరుపు తీగలు హే అందమైన భామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే అయ్యోరామా... ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
Lyrics sourced from public databases. May contain errors.