MovieGQ

Nuvventha Andagathe

Malliswari (2004) · Track 1 of 6

Song Details

Singer
Music Director

Lyrics

నా పేరు వరప్రసాద్ నాకబద్దం చెప్పటం రాదు నేనోఅమ్మాయికి మనసిచ్చాను తనకోసమే ఇక్కడికొచ్చాను తను కాదంటే చచ్చిపోతాను నువ్వెంత అందగత్తెవైనగాని అంత బిరుసా తెగ వెంటబడుతుంటె నీకు ఇంత అలుసా నేనంత కానివాణ్ణి కాదుగద కన్నె వయసా నీ కంటికి నేనొక చిన్న నలుసా నిన్నే నిన్నే నేను కోరుకున్నది నిన్నే నన్నే నన్నే ఒప్పుకోక తప్పదింక నన్నే నువ్వెంత అందగత్తెవైనగాని అంత బిరుసా తెగ వెంటబడుతుంటె నీకు ఇంత అలుసా నేనంత కానివాణ్ణి కాదుగద కన్నె వయసా నీ కంటికి నేనొక చిన్న నలుసా ఔను అంటె నిను చూసుకోనా మహరాణి తీరుగా కాదు అంటె వదిలేసి పోను అది అంత తేలికా హో లేనిపోని నఖరాలు చేస్తే మరియాద కాదుగా ఇంతమంచి అవకాశమేది ప్రతిసారి రాదుగా తగని వాడినా చెలీ తగవు దేనికే మరీ మనకు ఎందుకే ఇలా అల్లరీ హా నువ్వెంత అందగత్తెవైనగాని అంత బిరుసా తెగ వెంటబడుతుంటె నీకు ఇంత అలుసా నేనంత కానివాణ్ణి కాదుగద కన్నె వయసా నీ కంటికి నేనొక చిన్న నలుసా నిన్నే నిన్నే నేను కోరుకున్నది నిన్నే నన్నే నన్నే ఒప్పుకోక తప్పదింక నన్నే కన్నెగానె ఉంటావా చెప్పు ఏ జంట చేరక నన్ను మించి ఘనుడైనవాణ్ణి చూపించలేవుగా హో మీసమున్న మగవాణ్ణి గనక అడిగాను సూటిగా సిగ్గు అడ్డు పడుతుంటె చిన్న సైగైన చాలుగా మనకి రాసి ఉన్నది తెలుసుకోవె అన్నది బదులు కోరుతున్నది నామది నువ్వెంత అందగత్తెవైనగాని అంత బిరుసా తెగ వెంటబడుతుంటె నీకు ఇంత అలుసా నేనంత కానివాణ్ణి కాదుగద కన్నె వయసా నీ కంటికి నేనొక చిన్న నలుసా నిన్నే నిన్నే నేను కోరుకున్నది నిన్నే నన్నే నన్నే ఒప్పుకోక తప్పదింక నన్నే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Malliswari

See All