MovieGQ

Nee Navvule

Malliswari (2004) · Track 3 of 6

Song Details

Lyrics

నీ నవ్వులే వెన్నెలని మల్లెల నీ హరివిల్లులని ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవీ చాలవని నీ నవ్వులే వెన్నెలని మల్లెల నీ హరివిల్లులని ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవీ చాలవని బంగారం వెలిసిపోదా నీ సొగసుని చూసి మందారం మురిసిపొదా నీ సిగలో పూసి వేవేల పువ్వులను పోగేసి నిలువెత్తు పాలబొమ్మనిచేసి అణువణువు వెండి వెన్నెల పుసీ విరితేనేతోనె ప్రాణంపోసి ఆ బ్రహ్మ నిన్ను మళ్లి మళ్ళి చూసీ తన్ను తానే మెచ్చుకోడా ముచ్చటేసి ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవీ చాలవని పగలంతా వెంటపడినా చూడవు నా వైపు రాత్రంతా కొంటే కలవై వదలవు కాసేపూ ప్రతిచోట నువ్వే ఎదురొస్తావు ఎటు వెళ్ళలేని వల వేస్తావు చిరునవ్వుతోనే ఉరివేస్తావు నన్నెందుకింత ఊరిస్తావు ఒప్పుకోవే నువ్వు చేసిందంతా చేసి తప్పు నాదంటావా నానా నిందలేసి నీ నవ్వులే వెన్నెలని మల్లెల నీ హరివిల్లులని ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవీ చాలవని

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Malliswari

See All