Song Details
Lyrics
పల్లవి: ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు ఓ భామా... అయ్యో రామా ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు చరణం: 1 ఆకతాయి రాలుగాయి అమ్మాయి అంతకన్న గడుగ్గాయి అబ్బాయి ఆకతాయి రాలుగాయి అమ్మాయి అంతకన్న గడుగ్గాయి అబ్బాయి మండేన ఒళ్ళు... కొరికేవ పళ్ళు ఎరుపెక్కె కళ్ళు... అరికాళ్ళ ముళ్ళు కోపాల తాపాల... శాపాన రూపాన.. తొక్కేవు పరవళ్ళు.. ఓ భామా... అయ్యో రామా ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు చరణం: 2 మూతిని ముడవకే ముద్దులగుమ్మా ఆ.. ఆ... ఆ.. ముచ్చటలాడితినే వలపుల రెమ్మా ముసిముసి నవ్వులతో మోడీ చేతునే ముసిముసి నవ్వులతో మోడీ చేతునే కసిదీరా గుణపాఠం నేర్పిస్తానే ఓ భామా... అయ్యో రామా ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు చరణం: 3 కుక్కకాటు చెప్పుదెబ్బ సామెతకు చక్కనైన మచ్చుతునక నీ బ్రతుకు కుక్కకాటు చెప్పుదెబ్బ సామెతకు చక్కనైన మచ్చుతునక నీ బ్రతుకు అమ్మాయిగారు ముయ్యాలి నోరు మాతోను మీరు సరిసాటి కారు కన్నీరు మున్నీరు కాదండి పన్నీరు... తగ్గాలి మీ జోరు ఓ భామా... అయ్యో రామా ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Kanne Manasulu
See AllSitranga Unnadi Ee Yela
P. Susheela
Ee Udayam Na Hrudayam
Ghantasala
Oho Tamarena Chudavacharu (Female)
P. Susheela
Yemitidhi Yem Jarigindhi
P. Susheela, T. Krishna
Sukkalanti Sinnodu Soku Chesukunnadu
P. Susheela, Jamuna Rani
Ammalaganna Amma Gajulamma
P. Susheela, Radha Kumari, Raavi Kondala Rao, Jamuna Rani, Venkatrao
Valapulo Odhu Odhu Odhantu
P. Susheela
O Hrudayamleni Priyurala
Ghantasala