Song Details
Lyrics
పల్లవి: ఓహో తమరేనా చూడవచ్చారు... చూసీ ఏం చేస్తారు ఓహో తమరేనా చూడవచ్చారు... చూసీ ఏం చేస్తారు అమ్మమ్మ... అమ్మమ్మా ... అయ్యో రామా ఓహో తమరేనా చూడవచ్చారు... చూసీ ఏం చేస్తారు చరణం: 1 సంతలోని జంతువును కాను సుమా వంట యింటి కుందేలును అవను సుమా సంతలోని జంతువును కాను సుమా వంట యింటి కుందేలును అవను సుమా ఎవరేమిటన్నా మగవాళ్ళకన్నా మా వాళ్ళె మిన్నా నీ డాబు సున్నా.. వెళ్ళండి వెళ్ళండి మీ దారి మళ్ళండి... డూ డూ డూ బసవన్నా ఓ మామా.... అయ్యో రామా ఓహో తమరేనా చూడవచ్చారు... చూసీ ఏం చేస్తారు చరణం: 2 అలుగుట తగదురా పెళ్ళి కుమారా హాస్యములాడితిరా వలపుల చోరా చెమటలు పోసినవా చెంగున వీతురా చెమటలు పోసినవా చెంగున వీతురా చెలరేగి నీ భరతం పట్టిస్తారా ఓ మామా.... అయ్యో రామా ఓహో తమరేనా చూడవచ్చారు... చూసీ ఏం చేస్తారు చరణం: 3 మూడునాళ్ళ ముచ్చటకే మురిసినచో ఆడపిల్ల బ్రతుకంతా హరోంహరా మూడునాళ్ళ ముచ్చటకే మురిసినచో ఆడపిల్ల బ్రతుకంతా హరోంహరా పెళ్ళాడు రోజు ఉంటుంది మోజు ఆపైన క్లోజు పడుతుంది బూజు ఆనాడు ఈనాడు ఏనాడు మనువాడు ఇంతే రివాజు ఓ మామా.... అయ్యో రామా ఓహో తమరేనా చూడవచ్చారు... చూసీ ఏం చేస్తారు
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Kanne Manasulu
See AllSitranga Unnadi Ee Yela
P. Susheela
Ee Udayam Na Hrudayam
Ghantasala
Yemitidhi Yem Jarigindhi
P. Susheela, T. Krishna
Sukkalanti Sinnodu Soku Chesukunnadu
P. Susheela, Jamuna Rani
Oho Tamarena Chudavacharu (Male)
Ghantasala
Ammalaganna Amma Gajulamma
P. Susheela, Radha Kumari, Raavi Kondala Rao, Jamuna Rani, Venkatrao
Valapulo Odhu Odhu Odhantu
P. Susheela
O Hrudayamleni Priyurala
Ghantasala