Song Details
Lyrics
పల్లవి: ఈ ఉదయం...నా హృదయం పురులు విరిసి ఆడింది..పులకరించి పాడింది పురులు విరిసి ఆడింది..పులకరించి పాడింది ఈ ఉదయం..ఊ...ఊ...ఊ...ఊ... చరణం: 1 పడుచు పిల్ల పయ్యెదలా...పలుచని వెలుగు పరచినది పడుచు పిల్ల పయ్యెదలా...పలుచని వెలుగు పరచినది కొండల కోనల మలుపుల్లో...కొత్త వంపులు చూపినది ఈ ఉదయం...ఊ...ఊ....ఊ...ఊ.. చరణం: 2 చిగురాకులతో చిరుగాలీ...సరసాలాడి వచ్చినది చక్కలిగింతలు పెట్టినదీ...వేసవికే చలి వేసినదీ ఓ..ఓ..ఓహో...ఓ...ఓ...ఓహో... ఈ ఉదయం....ఊ...ఊ...ఊ...ఊ... చరణం: 3 సరస్సున జలకాలాడేదెవరో...తేటిని వెంట తిప్పేదెవరో సరస్సున జలకాలాడేదెవరో...తేటిని వెంట తిప్పేదెవరో రేయికి సింగారించే కలువో...పగలే వగలు రగిలే కమలమో... ఈ ఉదయం...నా హృదయం.. పురులు విరిసి ఆడింది...పులకరించి పాడింది ఈ ఉదయం...ఊ...ఊ...ఊ...ఊ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Kanne Manasulu
See AllSitranga Unnadi Ee Yela
P. Susheela
Oho Tamarena Chudavacharu (Female)
P. Susheela
Yemitidhi Yem Jarigindhi
P. Susheela, T. Krishna
Sukkalanti Sinnodu Soku Chesukunnadu
P. Susheela, Jamuna Rani
Oho Tamarena Chudavacharu (Male)
Ghantasala
Ammalaganna Amma Gajulamma
P. Susheela, Radha Kumari, Raavi Kondala Rao, Jamuna Rani, Venkatrao
Valapulo Odhu Odhu Odhantu
P. Susheela
O Hrudayamleni Priyurala
Ghantasala