MovieGQ

Jyo Achyutananda

Jyo Achyutananda (2016) · Track 4 of 5

Song Details

Lyrics

ఇదేమి గారడీ ఇదేమి తాకిడీ భలేగ వుందిలే ఇదీ ఇదేమి లాహిరీ ఇదేమి జాజిరీ తెలీదుగాని బాగుందీ ఇదేమి అల్లరీ ఇదేమి గిల్లరీ పరాకు గుందిలే మదీ అదేదొ మాదిరీ ఇదేమి ఆవిరీ మనస్సు ఊయలూగిందీ ఎడారి దారిలో సుమాలు పూసినట్టు ఈ గాలి జోల పాడిందే పెదాల గూటిలో పదాలు దాచినట్టు మహత్తుగున్నదీ ఇదీ జ్యో అచ్యుతానంద జ్యో అచ్యుతానంద జ్యో అచ్యుతానంద జ్యో అచ్యుతానంద ఇదేమి ఉక్కిరీ ఇదేమి బిక్కిరీ భరించడంఎలా ఇదీ ? గులాబి జాబిలీ గులేబకావళీ పడేసి ఆడుకుంటోందీ ఇదేమి చిత్రమో ఇదేమి చోద్యమో తెలీని యాతనే ఇది చమక్కు వెన్నెలా చురుక్కు ఎండలా గుండెల్లో గుచ్చుకుంటోందీ స్వరాల వీణలే చిరాకు పాట లాగ చెవుల్లొ గోల చేస్తోందే తరించు హాయిలో దహించు మంటలాగ సహించలేనిదీ ఇదీ జ్యో అచ్యుతానంద జ్యో అచ్యుతానంద జ్యో అచ్యుతానంద జ్యో అచ్యుతానంద

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Jyo Achyutananda

See All