MovieGQ

Thaka Dimtaka

Jayammu Nishchayammura (2016) · Track 2 of 5

Song Details

Lyrics

తక దింతక దింతక తానా ఎదలో ఏదో థిల్లానా మునుపెరుగని మైకం లోనా పడుతున్నది నీ వళ్లేనా నిజామా కలగంటున్నానా ఇది నమ్మలేకున్నా - ఓకే ఇది కన్నుల చూడని వెన్నెల రాత్రుల వెలుగుల జిలుగులని ఇది రెక్కలు కట్టుకు ఎగిరిన మనసున తొలి తొలి ఊసులని ఇది ఆశల అలజడి రేపిన నవ్వుకు పలికిన స్వరములని ఇది ఊహల ఊయల లూగిన ప్రేమకు దొరికిన క్షణములని ముద్దు మాటలే విన్న చెవులు నిద్దరోవులే చూసి కనులు పొద్దు పోదులే రోజు అసలు నాలో ఏవో సరిగమలు చంత చేరినా చిన్ని ఆశలు చప్పగలనా అన్ని ఊసులు కౌగిలింతకై కన్న కలలు ఏవో ఏవో పదనిసలు నే నడిచిన నడకకు అడుగులు కలుపుతు తోడుగ తానొస్తే తన అడుగులు చేసిన సవ్వడికే నా అడుగులు తడబడెలే తన రాకకు ఆశగ చుసిన కనులకు తానే ఎదురైతే ఆ చూపులు చేసిన గారడితో మైకంలో మునిగాలే చీర కట్టిన సన్నజాజిలా బొట్టుపెట్టిన చంద్రవంకలా కట్టుబొట్టులో కోన సీమలా నా తోడుంటే అది వరమే రాణి గారిలా నన్ను చేరగా రాజయోగమే నాకు పట్టదా రాసి ఉందిలే సర్వమంగళం గీతే మారే దశ తిరిగే లక్ ను తెచ్చిన లవ్వే ఇపుడే కన్నుల ముందుంది ఒంటరి పరుగులు తీసిన మనసుకు తోడుగ వచ్చింది ఇద్దరిమద్యన దూరము కరిగే ముచ్చట రానుంది ఇద్దరమొకటై కలిసే క్షణమే పండుగ కానుంది తక దింతక దింతక తానా ఎదలో ఏదో థిల్లానా మునుపెరుగని మైకం లోనా పడుతున్నది నీ వళ్లేనా నిజామా కల గంటున్నానా ఇది నమ్మలేకున్నా - ఓకే ఓకే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Jayammu Nishchayammura

See All