MovieGQ

Hello Every Body

Jayammu Nishchayammura (2016) · Track 1 of 5

Lyrics

వీడి పేరే సర్వమంగళం ఈ లోకం వీడికి ఒక వలయం శకుణం గ్రహణం బలగ్రహా సకలం లెక్క తప్పినా ఇక చిందర వందర గందరగోళం హెల్లో ఎవ్రిబడి హి ఈజ్ ద మంగళం సున్లో స్టోరీ ఆఫ్ దిస్ సర్వమంగళం హెల్లో ఎవ్రిబడి హి ఈజ్ ద మంగళం సున్లో స్టోరీ ఆఫ్ దిస్ సర్వమంగళం మీనం మేషం మిథునం మకరం వృషభం కుంభం రాసుల మధనం శూలం శుక్లం శివ శుభ భద్రం బ్రహ్మం సిద్ధం యోగం భోగం నిత్యం రత్నం నీలం పగడం కనకం వజ్రం రాళ్లతో రగడం కార్యం కర్మం క్షేమం క్షామం లాభం నష్టం ఘడియల జగడం మెడలో కాశీతాడు తాయత్తులతో మొలతాడు హెల్లో ఎవ్రిబడి చూడండి విడ్డూరం చేతిలో గణన యంత్రం జ్వరమొస్తే దిష్టి మంత్రం సున్లో స్టోరీ ఆఫ్ దిస్ కుర్ర కంగారం ట్వింకిల్ ట్వింకిల్ స్టారు ఏ స్టారో వీడిది సారూ అదృష్టాన్నేదో అందుకునేందుకు చేస్తున్నాడోయ్ వారు మాస్ కి వీడు ఫర్రు శాటర్నంటేనే ఢర్రు ఆ చుక్కలు లెక్కల పంచాంగంతో మొత్తం అంతా బ్లర్రు బ్లర్ బ్లర్ బ్లర్ బ్లర్ బ్లర్ అపశకునాల ప్రిస్క్రిప్షన్ వీడి డైలీ లైఫ్ కి డిస్క్రిప్షన్ మొదలెట్టడుగా ఏ మిషన్ లేకుండా గ్రహముల పర్మిషన్ ఆస్ట్రాలజితో వేట లోకాలతో ఆడే ఆట వీడి భాగోతాలే చూస్తే శివకైనా మతి చెడునంట అరే హోరోస్కోపులు వాడి ఆ రాహువునే తును వాడి అరె చేతులు గీతలనే కూడి మరి అయిపోతాడేమో ఏమో మోడీ మీనం మేషం మిథునం మకరం వృషభం కుంభం రాసుల మధనం శూలం శుక్లం శివ శుభ భద్రం బ్రహ్మం సిద్ధం యోగం భోగం నిత్యం రత్నం నీలం పగడం కనకం వజ్రం రాళ్లతో రగడం కార్యం కర్మం క్షేమం క్షామం లాభం నష్టం ఘడియల జగడం ఓ మై గాడ్ హి ఈజ్ ద మాన్ హూ లీవ్స్ హిస్ లైఫ్ ఇన్ ద చైన్స్ ఫాలోస్ ఎవ్రిథింగ్ వాట్ ఎవ్రిథింగ్ ఇట్ డజ్ డజంట్ కేర్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ స్పీరిట్యువల్ దట్స్ వాట్ హి ఈజ్ సూయర్ స్టేషస్ ఈజ్ దట్ హి ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ గాడ్ సేవ్ హిమ్ ఆల్మైటీ సర్వ మంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం చింత శోక ప్రశామానం ఆయువర్ధనముత్తమం ఉత్తమం నవ్వులే పాలే అవుతాడు తన దారిన తానే వెళతాడే తిడుతూ ఉన్నా పడతాడే తను నమ్మినదే నిజమంటాడే గొంతే నొప్పి తప్ప వినుకోడీ నూతిలో కప్ప తను పట్టిన రాబిట్ లెగ్సే మూడని నమ్మించే టైపే చాదస్తాలెన్నున్నా అరె మాయ మర్మం సున్నా తన మంచే తనకు కంచై ఉంది అదే కదా సదా రక్షా మీనం మేషం మిథునం మకరం వృషభం కుంభం రాసుల మధనం శూలం శుక్లం శివ శుభ భద్రం బ్రహ్మం సిద్ధం యోగం భోగం నిత్యం రత్నం నీలం పగడం కనకం వజ్రం రాళ్లతో రగడం కార్యం కర్మం క్షేమం క్షామం లాభం నష్టం ఘడియల జగడం హెల్లో ఎవ్రిబడి హి ఈజ్ ద మంగళం సున్లో స్టోరీ ఆఫ్ దిస్ సర్వమంగళం హెల్లో ఎవ్రిబడి హి ఈజ్ ద మంగళం సున్లో స్టోరీ ఆఫ్ దిస్ సర్వమంగళం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Jayammu Nishchayammura

See All