MovieGQ

Ossa

Happy (2006) · Track 3 of 6

Song Details

Lyrics

పల్లవి: చిరుత కన్నుల వాడే - చిలిపి చిన్నొడె చిలక కొట్టని చోటే - కొరికి పెట్టాడే అల్లాడి పోకే సత్యాభామా కిల్లాడీ ఓడే నా చందమామ ఓస్స హే ఒస్సా హే ఓస్స హే ఒస్సా హే ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సారే ఓ ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె వచ్చే ఓ సారే ఏయ్ ఒస్సారె ఒస్సే ఒస్సా రె ఒస్సారె వస్తా ఓ సారే చిరుత కన్నుల వాడే - చిలిపి చిన్నొడె చిలక కొట్టని చోటే - కొరికి పెట్టాడే అల్లాడి పోకే సత్యాభామా కిల్లాడీ ఓడే నా చందమామ ఓస్స హే ఒస్సా హే ఓస్స హే ఒస్సా హే ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సారే ఓ ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె వచ్చే ఓ సారే ఏయ్ ఒస్సారె ఒస్సే ఒస్సా రె ఒస్సారె వస్తా ఓ సారే చరణం: 1 అందమంతా ఆరబోసి అమ్ముకుంటావే అందగాడే పక్కనుంటే అంతే అంతేలే తప్పు ఒప్పు చెప్పకమ్మొ తప్పదివ్వాళే సిగ్గు సిగ్గు ఆపరయ్యొ బుగ్గే కందేలే నీ ఒంపు సొంపుల్లో ఆ మడతే రమ్మందే నీ ఒళ్ళో తుళ్ళి పడి వెచ్చబడీ జారి పడీ కెవ్వుమనేలే... ఓస్స హే ఒస్సా హే ఓస్స హే ఒస్సా హే ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సారే ఓ ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె వచ్చే ఓ సారే ఏయ్ ఒస్సారె ఒస్సే ఒస్సా రె ఒస్సారె వస్తా ఓ సారే చరణం: 2 రబ్బరు తో చెసినా రంభ నువ్వేలే రంగులలో తెంపర నా రిబ్బను ముల్లె హంగు పొంగు లాగుతుంటే మతే పోయేలే గుచ్చి గుచ్చి చూడకయ్యొ మతే ఎక్కేలె ఎదైనా ఎమైనా ఈ రాతిరి జాతరలే హయ్యె నీ తోనే అల్లుకుని గిల్లుకుని హత్తుకుని జివ్వుమనేలే... ఓస్స హే ఒస్సా హే ఓస్స హే ఒస్సా హే ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సారే ఓ ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె వచ్చే ఓ సారే ఏయ్ ఒస్సారె ఒస్సే ఒస్సా రె ఒస్సారె వస్తా ఓ సారే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Happy

See All