Song Details
Lyrics
ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది తన ఒడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ Everybody is wat they wanna be Pyar se jeethenge hum sabhi ప్రతి నిత్యం మధిలో నిలిచె నీది నాది మన ట్విన్ సిటీ Awaken city, girls r so pretty పడదామా పోటి పద నా తోటీ In cyber city ప్రతి beauty పోటీ They love their duty n also party ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది తన ఒడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ Everybody is wat they wanna be Pyar se jeethenge hum sabhi ప్రతి నిత్యం మధిలో నిలిచె నీది నాది మన ట్విన్ సిటీ If u wanna learn about history it’s a never ever ending true glory (2) హే నా హే నా హే నా హే నా యే నా (4) చరణం: 1 ముత్యాలు గాజుల షెహరు అనుకుంటే పొరబడతారూ మరి ముందుకు సాగె తీరు గమనిస్తె జై కొడతారు మన గోల్కొండ సాలార్జంగ్ చార్మినారూ ఘన చరితేలే అని చెపుతుంటారు కాని చీటికి మాటికి నెక్లెస్ రోడ్లు ఐమాక్స్ హాలు తెగ సరదాగా ఎప్పుడు చుడుతుంటారు ఉరుకుల పరుగుల నగరం ఇది లెరా మనకిక New halt busy busy బతుకుల సమరం it's a seriously new new venue.. ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది చరణం: 2 యూరోప్ అమెరిక సైతం కన్నేసే మనపై నిత్యం ఈ సైబర్ బాబుల కష్టం పెంచునులె ఆంధ్ర income ఎకడెక్కడి నుంచొ యువతే ఎంతో ఆశలతోటి ఈ హైదరబాదు కి కదిలొస్తారు కొంచెం కలివిడి చొరవా చూపక పోతే ఎవరే ఐనా ఈ sylicon speedu కి తడబడతారు ఉరుకుల పరుగుల నగరం ఇది లెరా మనకిక new halt Busy busy బతుకుల సమరం It's a seriously new new venue.. ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది తన వొడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ Everybody is wat they wanna be Pyar se jeethenge hum sabhi ప్రతి నిత్యం మధిలో నిలిచె నీది నాది మన ట్విన్ సిటీ
Lyrics sourced from public databases. May contain errors.