Song Details
Lyrics
పల్లవి: గోవిందా చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల గోరంత దానికైన కొండంత యుద్ద లీల ఇద్దరి మధ్య hate you ఇంటా బయటా hate you రేయి పగలు hate you ఎప్పుడు చూడు hate you వెక్కిరింతలె చూసినప్పుడమ్మాయి పలికె I hate you తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికె I hate you కుప్పి గంతుల కొతి చెష్టల కుర్ర కుంక I hate you కీచు కూతల కుళ్ళు మొతువే కర్రి కేక I hate you Hate you hate you Hate you Hate you hate you Hate you I hate you... same to you... I hate you.... Hate you.... Hate you.... చరణం: 1 హెయ్ గలాటాల తోనే రోజులు అన్ని గడచునుగా గళాసులు పళ్ళేలన్నీ రోజూ పగులునుగా ఈ రోషమె వద్దొయ్ హో హో చిరాకు తేవద్దె హో హోహో కబుర్లు చెప్పొద్దోయ్ హో హో హో కట్టింగు లివ్వద్దె చి చి పోవె చింపిరి పెంటమ్మా... ఏమిటి ఈ గతి గోవిందా ఇల్లొక నరకం అయ్యిందా ఎదురుగ మధుమతి ఉండంగా ఇంకొక నరకము ఉంటుందా వెక్కిరింతలే చూసినప్పుడమ్మాయి పలికె I hate you తిక్క మాటలె వింటున్నప్పుడబ్బాయి పలికె I hate you చరణం: 2 ఎండాకాలం ఎండలు కూడా 50 దాటవుగా ఈ ఇంట్లోన మాత్రం ఎపుడూ 90 తగ్గవుగా జిగుర్ ఫేసు నీదె హో హో హో తగుల్తాయి నీకె హో హో హో పొగర్బోతు నువ్వే హో... పగుల్తాది నీకె తు తు పొరా తుంటరి పెంటయ్య... యేమిటి ఈ గతి గోవిందా ఇల్లొక నరకం అయ్యిందా ఎదురుగ బన్నీ వుండంగా ఇంకొక నరకము వుంటుందా వెక్కిరింతలె చూసినప్పుడమ్మాయి పలికె I hate you తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికె I hate you కుప్పి గంతుల కొతి చేష్టల కుర్ర కుంక I hate you కీచు కూతల కుళ్ళు మొతువే కర్రి కేక I hate you
Lyrics sourced from public databases. May contain errors.