Song Details
Lyrics
మౌనము గానే మనసు పాడిన వేణుగానమును వింటిలే తెలుపగ తెలిపే అనురాగము నీ కనుల నే కనుగొంటినే నీ మనసు నాదనుకొంటిలే మౌనము గానే మనసు పాడిన వేణుగానమును వింటిలే కదిలీ కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే కదిలీ కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే ఆనందముతో అమృత వాహిని వోలలాడి మైమరచితిలే మౌనము గానే మనసు పాడిన వేణుగానమును వింటిలే ముసి ముసి నవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే ముసి ముసి నవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే రుస రుసలాడుతు విసిరిన వాల్జెడ వలపు పాశమని బెదరితిలే మౌనము గానే మనసు పాడిన వేణుగానమును వింటిలే తెలుపగ తెలిపే అనురాగము నీ కనుల నే కనుగొంటినే నీ మనసు నాదనుకొంటిలే మౌనము గానే మనసు పాడిన వేణుగానమును వింటిలే
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Gundamma Katha
See AllLechindi Nidra Lechindi Mahila Lokam
Ghantasala
Sannaga Veeche Challa Galiki
P. Susheela
Kolukoloyanna Kolo Naasami
P. Susheela, P. Leela, Ghantasala
Entha Hayi Ee Reyi
P. Susheela, Ghantasala
Aligina Velane Chudali
P. Susheela
Prema Yatralaku Brindavanamu
P. Susheela, Ghantasala
Aina Manishi Maraledhu
P. Leela, Ghantasala