MovieGQ

Railu Bandi

Gangotri (2003) · Track 4 of 7

Song Details

Lyrics

కో: చిక్ చిక్ బుక్ బుక్, చిక్ చిక్ బుక్ బుక్ క్కు క్కు క్కు... గంగోత్రి... (కో: చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్) రైలుబండి రైలుబండి కూతలోనె పాట ఉంది పాటలోని స్వరాలన్నీ కో: చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్ సరిగమ సరిగమ సరిగమ పదనిస రైలుబండి రైలుబండి నడకలోనే నాట్యం ఉంది నాట్యంలోని జతులన్నీ కో: చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్ తకదిమి తకదిమి తకదిమి తకజణు అలసటే లేని సంగీతాన్ని వినిపిస్తుందండి మనుషుల మధ్య దురాలన్ని చెరిపేస్తుందీ రైలుబండి (కో: చిక్ చిక్ బుక్ బుక్, చిక్ చిక్ బుక్ బుక్, చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్ ) క్కు క్కు క్కు... గంగోత్రి... కేరళలోన కొబ్బరి నీళ్ళు తాగిస్తుందండీ కర్ణాటక పిసిపేలా బాత్ తినిపిస్తుందండీ కో: చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్ ఆంధ్రలోన పెసరట్టు ఉప్మా పార్శిల్ కట్టించి మహారాష్ట్రాలో మధ్యాహ్నానికి రోటీ ఇస్తుంది కో: చిక్ చిక్ బుక్ బుక్, చిక్ చిక్ బుక్ బుక్, చిక్ బుక్ చిక్ బుక్, చిక్ బుక్ చిక్ బుక్ ఆగ్రా సౌధం చూపించి సిమ్లా ఆపిల్ అందించి హరిద్వారులో అడుగేసి హృషికేష్ లో తిప్పించి గంగోత్రికి చక చకమంటూ పరుగులు తీస్తుంది క్కు క్కు క్కు... గంగోత్రి... (కో: చిక్ చిక్ బుక్ బుక్, చిక్ చిక్ బుక్ బుక్, చిక్ బుక్ చిక్ బుక్, చిక్ బుక్ చిక్ బుక్) ఎండల్లోన మండుతు ఉన్నా నీడను మనకిచ్చి వానల్లోన తానే తడిసి గొడుగవుతుందండీ... కో: చిక్ బుక్, చిక్ బుక్, చిక్ బుక్, చిక్ బుక్ చిక్ బుక్ రాత్రంతా తను నిద్దరమాని మేల్కోంటుందండీ అమ్మల్లే మనకూయలలుపి జోకొడుతుందండీ కో: చిక్ చిక్ బుక్ బుక్, చిక్ చిక్ బుక్ బుక్, చిక్ బుక్ చిక్ బుక్, చిక్ బుక్ చిక్ బుక్ సెలవులు తనకు వద్దంటూ స్నేహితులను మనకందిస్తూ అందరి భారం మోసేస్తూ కోరిన తీరం చేరుస్తూ మతమూ కులమను భేదం తనకు లేవంటుందండీ మానవ జాతిని ఒకే తాటిపై నడిపిస్తుందడీ (కో: చిక్ చిక్ బుక్ బుక్, చిక్ చిక్ బుక్ బుక్, చిక్ బుక్ చిక్ బుక్, చిక్ బుక్ చిక్ బుక్) క్కు క్కు క్కు... గంగోత్రి... రైలుబండి రైలుబండి కూతలోనె పాట ఉంది పాటలోని స్వరాలన్నీ కో: చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్ రైలుబండి రైలుబండి కూతలోనె పాట ఉంది పాటలోని స్వరాలన్నీ కో: చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gangotri

See All