Song Details
Lyrics
మ్మ మ్మ మ్మ మ్మ మ్మ...మ్మ...మ్మ...మ్మ మావయ్యది మొగల్తూరు మా నాన్నది పాలకొల్లు (2) మనువాడే ఈడు నాకు వచ్చిందంటూ మగవాళ్ళ మధ్యన తిరగొద్దంటున్నారు మావయ్యా... మా నాన్నా... మావయ్యది మొగల్తూరు మా నాన్నది పాలకొల్లు పిపి పీపీ పి పి పి పి పిల్లా నిను మెప్పిస్తానే నీ పెద్దళ్ళోను ఒప్పిస్తానే పిడికెడంత నడుముదాన పెళ్లికి సై అంటే పిఠాపురం నుండి నేను పల్లకి తెప్పిస్తానే కో: డుంబారే డుంబ డుండుం డంబారే డంబ డండం నేనేమో మాష్టర్ ని నువ్వేమో స్టూడెంట్ వి ఇద్దరికి కుదిరేనే పిల్లా మన కధ సుందరకాండేనే పిల్లోయ్ పాఠాలే వినకున్నా ప్రయివేట్ కి రాకున్నా బెత్తంతో కొట్టొద్దోయ్ సారూ కొడితె మెత్తంగా కొట్టాలొయ్ సారూ బెంచి మీద నిలబెట్టను, గోడకుర్చీ వేయించను నా ఒళ్లో కూర్చోవే పిల్లా నీకిక వంద మార్కులేస్తానేపిల్లా ఉఁమ్మా... కో: మాష్టారూ...మాష్టారూ...నీకెందుకు ఈ పాడు బుద్దులు కో: పెద్దోళ్ళకి తెలిసిందా అవుతుంది నీ బాక్సు బద్దలు మ్మ మ్మ మ్మ మ్మ మ్మ...మ్మ...మ్మ...మ్మ మావయ్యది మొగల్తూరు మీ నాన్నది పాలకొల్లు నాకు తెలుసు... కో: హైస్సా హైస్సా హైస్సా హైస్సా నా లాంటి పిల్లతోటి కళ్యాణం కోరుకుంటే పెళ్లానివి నువ్వేనోయ్ సారూ నీకు పెనిమిటి నేనవుతానోయ్ సారూ అతిలోక సుందరి నా జతకొచ్చి వాలుతుంటే అన్నిటికి ఓకేనే పిల్లా అటు ఇటు అయినా పర్లేదే పిల్లా నాలాంటి కన్నెతోటి కాపురమే చేశావో కధ అడ్డం తిరుగుతుంది సారూ ఆపై నీ కడుపే పండుతుంది సారూ కో: మాష్టారూ... మాష్టారు... స్టూడెంట్ మీకు కాదు జోడు కో: మావయ్యకి తెలిసిందో మిమ్మల్ని రఫ్ఫాడిస్తాడు మ్మ మ్మ మ్మ మ్మ మ్మ...మ్మ...మ్మ...మ్మ మావయ్యది మొగల్తూరు మా నాన్నది పాలకొల్లు కో: డుంబారే డుంబ డుండుం డంబారే డంబ డండం (2)
Lyrics sourced from public databases. May contain errors.