MovieGQ

Ganga

Gangotri (2003) · Track 7 of 7

Song Details

Lyrics

ధింతననన ధింతన ధింతన (4) గంగా... నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా మధురిమలో మునగంగా గంగా... నిజంగా... నువ్వే నాలో సగభాగంగా నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా నువ్విచ్చిన మనసే క్షేమం నువ్వు పంచిన ప్రేమే క్షేమం నువ్వయి నేనున్నాను క్షేమంగా మనమాడిన ఆటలు సౌఖ్యం మనసాడినమాటలు సౌఖ్యం మనువయ్యె కలలున్నాయి సౌఖ్యంగా నీ చెవి వినని ఈ సందేశం నా చదువుకు భాగ్యంగా ప్రతిపదమున నువ్వు ప్రత్యక్షం శత జన్మలలోనూ తరగని సౌభాగ్యంగా గంగా... నిజంగా... నువ్వే నాలో సగభాగంగా నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా నువు పంపిన జాబుల పూలు నా సిగలో జాజులుకాగా దస్తూరి నుదుటన మెరిసే కస్తూరిగా నీ లేఖల అక్షరమాల నా మెడలో హారంకాగా చేరాతలు నా తలరాతను మార్చంగా నువ్ రాసిన ఈ ఉత్తరమే నా మనసుకు అద్దంగా నువ్ చేసిన ఈ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమ అద్దంగా గంగా... నిజంగా... నువ్వే నాలో సగభాగంగా నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా ధింతననన ధింతన ధింతన (8)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gangotri

See All