MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Ganga Manga (1973) Songs Husharu Kavalante Song

Husharu Kavalante

Song

Music Director

Lyricist

Lyrics

  • పల్లవి:
    హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
    మందొక్కటే మందురా... ఇది మించి ఏముందిరా

    హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
    మందొక్కటే... మందురా

    చరణం: 1
    అన్ని చింతలూ మరపించేది... ఎన్నో వింతలు చూపించేది
    అన్ని చింతలూ మరపించేది... ఎన్నో వింతలు చూపించేది
    మదిలో దాగిన నిజాలనన్ని మనతోనే పలికించేదీ
    అహ అహ ఆ... ఏది?.... మందొక్కటే మందురా

    చరణం: 2
    జీవితమెంతో చిన్నదిరా... ప్రతి నిమిషం విలువైనదిరా
    జీవితమెంతో చిన్నదిరా... ప్రతి నిమిషం విలువైనదిరా

    నిన్నా రేపని తన్నుకోకురా... ఉన్నది నేడే మరువబోకురా
    అహ .... అహ.... అహా..ఆ

    హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
    మందొక్కటే.... మందురా

    చరణం: 3
    ఇల్లు వాకిలి లేనివాడికి... రహదారే ఒక రాజమహలురా
    ఇల్లు వాకిలి లేనివాడికి... రహదారే ఒక రాజమహలురా

    తోడూ నీడా లేని వాడికి... మ్మ్ చొ... చొ..తోకాడించే నీవే తోడురా

    హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
    మందొక్కటే మందురా... ఇది మించి ఏముందిరా

    హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
    మందొక్కటే మందురా...

Husharu Kavalante Keyword Tags

  • Husharu Kavalante Song
  • Movie Ganga Manga Songs
  • Husharu Kavalante Song Music Director Composer
  • Details of Husharu Kavalante Song Wiki Information
  • Ganga Manga All Mp3 Songs
  • Lyrics for Husharu Kavalante Song
  • Husharu Kavalante Full Video Watch Online
  • Ganga Manga Movie Full Song
  • Husharu Kavalante Song from Ganga Manga Movie
  • Play Online Husharu Kavalante
  • Husharu Kavalante Song Vocal Singers
  • Music Director of Husharu Kavalante Songs
  • Husharu Kavalante Lyricists
  • Husharu Kavalante Movie Composer
  • Husharu Kavalante Videos from Ganga Manga Movie
  • Lyical Video of Husharu Kavalante
  • Husharu Kavalante Stream Online Music Links
  • Songs from Ganga MangaMovie
  • Promo Videos of Husharu Kavalante
  • Husharu Kavalante English Lyrics