Song Details
Lyrics
ఒంటిగ సమయం చిక్కిందీ ! కంటికి నిద్దుర రానంది ! మనకూ మనకూ ఇనుప గోడవలె ! తడిక అడ్దమై కూచుంది ! ఒంటి గ సమయం చిక్కిందా ! కంటికి నిద్దుర రానందా ! మనకూ మనకూ మనసులు కలిసిన ! తడిక అడ్దమై కూచుందా ! ఇంటింటా ఒక ముసలి ఘటం ప్రేమికులకు ఆది పెనుభూతం కదిలితే భయం మెదిలితే భయం ఎన్నా ల్లో ఈ ఇరకాటం ||ఒంటిగ || పెద్ద తలొక్కిటి ఉంటేనే హద్దు పద్డులో ఉంటాము ప్రేమ ముదిరితే పిచ్చి రేగితే పార్కులో మళ్లీ సరిగమ లే ||ఒంటిగ || ఎటుల భ రింతును ఈ విరహం ఒట్టి చూపులతో ఏమి ఫలం ! అమ్మ వచ్చినా అరచి చచ్చినా విడువ లేను ఈ అవకాశం ||ఒంటిగ || గుట్టుగ సాగే సరసాన్ని రట్టు చేయకోయి నాసామీ తడిక దాటినా దుడుకు చేసినా, తప్పదు మనకు తదిగిణతోం అమ్మ చేతిలో తదిగిణతోం
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Doctor Chakravarty
See AllEe Mounam Ee Bidiyam
P. Susheela, Ghantasala
Paadamani Nannadaga Valena
P. Susheela
Nijam Cheppave Pilla
P. Susheela, B. Vasantha
Paadamani Nannadaga Thaguna
P. Susheela
O Ungarala Mungurula Raja
Madhavapeddi Satyam, P. Susheela
Manasuna Manasai Bratukuna Bratukai
Ghantasala
Neevu Leka Veena Palukalenannadi
P. Susheela
Evaro Jwalanu Ragilincharu
Ghantasala
Neevu Leka Veena Palukalenannadi (Sad)
P. Susheela