MovieGQ

Ee Mounam Ee Bidiyam

Doctor Chakravarty (1964) · Track 1 of 10

Song Details

Lyrics

ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక. ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే మగువ కానుక ఇన్నినాల్ళ మన వలపులు వికసించుట ఇందుకా మమతలన్ని తమకు తామె అల్లుకొనెడి మాలిక మాటలలో తెలుప లేదు మనసు మూగ కోరిక కనులు కలిసి అనువదించు ప్రణయ భావ గీతిక ఏకాంతము దొరికినంత ఎడమోమా నీ వేడుక ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Doctor Chakravarty

See All