Song Details
Lyrics
ఓ ఉంగరాల ముంగురుల రాజా ! నీ హంగు జూసి పొంగిపోను లేరా ! నా సామిరంగ దణ్ణ వోయీ ! నా జోలికింకా రాకోయీ ! ఓ సిన్నోడా ! ఓ సిన్నోడా ! ఓ సిన్నోడా ! ఓ బొంగరాల బుగ్గలున్నదానా! నీ కొంగు తాకి పొంగిపోతి జాణా ! నువ్ కస్సుమంటే తాళ లేనే ! నీ పొందుగోరి వచ్చినానే ! ఓ చెలియ ! ఓ చెలియ ! ఓ చెలియ ! నీ కైపు కళ్ళతో - నీ కొంటె నవ్వుతో గారడీ చేశావు నీ తీపి మాటలు - నీళ్ళలో మూటలు నిన్నింక నమ్మనోయీ ! నా సిలకా... ఓయ్ నీ అలకా.. ఓయ్ తెచ్చింది లే అందం - నా కళ్ళు చూడవె నీ బొమ్మ ఆడెనే - మనసంత నీవేనే పో పోవోయ్ ఓ పిల్లొయ్ కిల్లాడీ చాలులే ||ఉంగరాల|| ముచ్చట్లు గాలితో.. మురిపాలు పూలతో నటనలు నాతోనా ? సరసాలు సుక్కతో.. సరదాలు మబ్బుతో సయ్యాట నాతోనా ? ఇటు సూడవే - ఓయ్ - నీ తోడులే - ఓయ్ దాసుడు నీవాడే - ఓయ్ - నువ్వుంటే పక్కన మనసేంతో చల్లన- నా రాణి నీవేనే ఓ రాజా నా రోజా ఈ రోజే హాయ్.. హాయ్.. హాయ్.. || బొంగ||
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Doctor Chakravarty
See AllEe Mounam Ee Bidiyam
P. Susheela, Ghantasala
Paadamani Nannadaga Valena
P. Susheela
Nijam Cheppave Pilla
P. Susheela, B. Vasantha
Paadamani Nannadaga Thaguna
P. Susheela
Manasuna Manasai Bratukuna Bratukai
Ghantasala
Neevu Leka Veena Palukalenannadi
P. Susheela
Ontiga Samayam Chikkindi
P.B. Srinivas, S. Janaki
Evaro Jwalanu Ragilincharu
Ghantasala
Neevu Leka Veena Palukalenannadi (Sad)
P. Susheela