Song Details
Lyrics
పల్లవి: మేఘాల మీద సాగాలి అనురాగాలరాశిని చూడాలి నే పదం పాడుతూ ఉరకాలి నువు కదం తొక్కుతూ ఎగరాలి అహహా...అహా... ఓహోహో... హోహో... చల్‌రే బేటా చల్ చల్ చల్‌రే బేటా చల్ చల్‌రే బేటా చల్ చల్ చల్‌రే బేటా చల్ చరణం: 1 చిన్ననాటి ఆ చిలిపితనం కన్నెవయసులో పెరిగిందా వన్నెల చిన్నెల పడుచుదనం వాడిగా పదును తేరిందా చిన్ననాటి ఆ చిలిపితనం కన్నెవయసులో పెరిగిందా వన్నెల చిన్నెల పడుచుదనం వాడిగా పదును తేరిందా తెలుసుకోవాలి కలుసుకోవాలి పారును నా పారును మేఘాల మీద సాగాలి అనురాగాల రాశిని చూడాలి నే పదం పాడుతూ ఉరకాలి నువు కదం తొక్కుతూ ఎగరాలి అహహా... అహా... ఓహోహో... హోహో... చల్‌రే బేటా చల్ చల్ చల్‌రే బేటా చల్ చల్‌రే బేటా చల్ చల్ చల్‌రే బేటా చల్ చరణం: 2 ఆమెకు ఎంతో అభిమానం అయినా నేనే ప్రాణం నా మొండితనంలో తీయదనం ఆ చెవులకు మురళీగానం ఆమెకు ఎంతో అభిమానం అయినా నేనే ప్రాణం నా మొండితనంలో తీయదనం ఆ చెవులకు మురళీగానం ఏడిపించాలి కలసి న వ్వాలి పారుతో నా పారుతో మేఘాల మీద సాగాలి అనురాగాల రాశిని చూడాలి నే పదం పాడుతూ ఉరకాలి నువు కదం తొక్కుతూ ఎగరాలి అహహా... అహా... ఓహోహో... హోహో... చల్‌రే బేటా చల్ చల్ చల్‌రే బేటా చల్ చల్‌రే బేటా చల్ చల్ చల్‌రే బేటా చల్
Lyrics sourced from public databases. May contain errors.