MovieGQ

Kala Chedhirindhi Katha Marindhi

Devadasu (1974) · Track 3 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

పల్లవి: కల చెదిరిందీ... కథ మారిందీ కన్నీరే ఇక మిగిలిందీ.. కన్నీరే ఇక మిగిలిందీ కల చెదిరిందీ.. కథ మారిందీ కన్నీరే ఇక మిగిలిందీ... కన్నీరే ఇక మిగిలిందీ చరణం: 1 ఒక కంట గంగ.. ఒక కంట యమునా ఒక్కసారే కలసి ఉప్పొంగెనూ.. ఒక్కసారే కలసి ఉప్పొంగెనూ ఆ...ఆ....ఆ....ఆ... ఆ...ఆ....ఆ....ఆ... కన్నీటి వరదలో నువు మునిగినా చెలి కన్నుల చెమరింపు రాకూడదూ చెలి కన్నుల చెమరింపు రాకూడదూ కల చెదిరిందీ... కథ మారిందీ.. కన్నీరే ఇక మిగిలిందీ కన్నీరే ఇక మిగిలిందీ చరణం: 2 మనసొక చోట మనువొక చోట మమతలు పూచిన పూదోట మమతలు పూచిన పూదోట ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. కోరిన చిన్నది కుంకుమ రేఖల కుశలాన ఉండాలి ఆ చోట కుశలాన ఉండాలి ఆ చోట కల చెదిరిందీ.. కథ మారిందీ... కన్నీరే ఇక మిగిలిందీ... కన్నీరే ఇక మిగిలిందీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Devadasu

See All