Maaro Maaro
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Rahul Nambiar
Lyrics
- మారో మారో మారో మారో మారోరే...
మారో మారో మారో మారోరే
మారో మారో మారో మారో మారోరే...
మారో మారో మారో మారోరే
పిల్లా నిన్నే మెచ్చా చేస్తానే రచ్చ రచ్చా
రామా రామా కృష్ణా హరే...
యషికర్లో యారో గుండెల్లో గోళి మారో
తాగి తందనాలో తిరిగేసే తీన్ మారో
మారో మారో మారో మారో మారోరే...
మారో మారో మారో మారోరే
అబ్బో అబ్బో ఏం మోహబ్బత్
హోతా హే తో ఏదో మత్తు
నువ్వు ఉంటే వహా మత్తు చేస్తా చూడే మరామత్తు
ఎక్కేసిందే కిక్కు గోలెట్టేసిందే హుక్కు
ఎ చంపలింకా హామ్ క్యా కరే
చుట్టేసే గలాసు మనమంటేనే లోక్లాసు
కానించే గలాసు నువ్వేరా క్లాసు మాసు
మారో మారో మారో మారో మారోరే...
మారో మారో మారో మారోరే
మస్తీ మస్తీ మస్తీ ఇది పక్కా బ్రాందీ విస్కీ
టేస్టీ టేస్టీ టేస్టీ ఓ లెట్ మీ గొన్నా పార్టీ
బేబీ షో మీ వాట్ యూ గాట్
బేబీ టకీల షా మేక్ మీ గో ఎట్ సమ్ నైట్
జంపిన్ నాన్సెన్స్ ఫీలింగ్ రైట్
నరమ్ నరమ్ లగాయత్తు గరమ్ గరమ్ సెగాయత్తు
రారా ఇస్తా ఓ దావత్తు రాస్తా నీకే నా యావత్తు
కొట్టేసాకా జిన్ను పడ్డాదే నీపై కన్ను
నకరాలే మాని నాతో రాయే...
క్యా తుమ్ నే ముజ్కో దేఖా యహా కిందా మీదా కేక
పుట్టిందే నాలో కాకా నిన్నిట్టా చూసినాకా
మారో మారో మారోరే...
మారో మారో మారో మారోరే
Chirutha
Movie More SongsMaaro Maaro Keyword Tags
-
-