Love U Raa
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Deepu
Lyrics
- లవ్‌యూరా లవ్‌యూరా నా మనసంతా నువ్వేరా
నిన్నేనా ఇన్నాళ్ళూ కాదనుకున్నా కళ్ళారా
లవ్‌యూరా లవ్‌యూరా నా మనసంతా నువ్వేరా
నిన్నేనా ఇన్నాళ్ళూ కాదనుకున్నా కళ్ళారా
తెలిసే దాకా అంతేగా తెలిసిందంటే వింతేగా
కలిసే దాకా కలేగా కలిసిందంటే కధేగా
గోల గోలమ్మో పిచ్చెక్కి పోతాందే
గోల గోలమ్మో గలాట లేస్తాందే
గోల గోలమ్మో కదులు తోస్తాందే
రచ్చ చేస్తాందే...
వలపో వరమో దిగినాకే తెలిసిందంటా
మెరుపే చినుకై నీలాగే కలిసిందంటా
గోల గోలమ్మో తురాలు పూస్తుందే
గోల గోలమ్మో హంగామా చేస్తాందే
ఖర ఖరా నమిలేశావే గలగల నవ్వేసావే
కసురుతూ గుండెను ముసిరావే
రాయిలా చిటికేశావే నొప్పులే కరిగించావే
గోల గోలమ్మో గిచ్చేసి పోతాందే
గోల గోలమ్మో గీ పెట్టి కూస్తాందే
గోల గోలమ్మో గమ్మత్తు చేస్తాందే
గోల గోలమ్మో దిమ్మెత్తి పోతాందే
లవ్‌యూరా లవ్‌యూరా నా మనసంతా నువ్వేరా
నిన్నేనా ఇన్నాళ్ళూ కాదనుకున్నా కళ్ళారా
ఏదో కొత్త కన్ను చూస్తూ ఉంది నిన్ను
నిన్న మొన్ననాతో ఉంది వామ్మో నువ్వే నువ్వా
చెప్పాలంటే నేను నాలా లేనే లేను
ఎంతో కొంత నువ్వే నన్ను మార్చావనుకోనా
తెలియదే ఏం జరిగిందో, నిధురలో ఏం కదిలిందో
మిల మిల నీలా ఎదురుంటే...
రాజులా నువ్వు ఉన్నాకే ముంతాజ్ లా నే మారాలే
గోల గోలమ్మో దూరాల కోస్తుందే
గోల గోలమ్మో దారాలు మేస్తాందే
గోల గోలమ్మో వలేసి లాగతాందే
గోల గోలమ్మో రచ్చెట్టి చేస్తాందే
యో యో యో అబ్బాయే ఏం జరిగిందో ఏం మాయో
నమ్మేలా లేనయ్యో మనసున ఉంది నువ్వయ్యో
నిన్నటి దాకా రోమియో ఇప్పుడు నేనో ప్రేమియో
తొలి కళ నిజమవుతుందయ్యో అందుకనే ఈ చిరియో
గోల గోలమ్మో
Chirutha
Movie More SongsLove U Raa Keyword Tags
-
-