Enduko Pichi Pichiga Nachave
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే
గుండెల్లో ఎంత గట్టిగా గుచ్చావే
మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే
ఇంతలో కల్ల ముందుకే వచ్చావే
నో నో అనుకుంటూనే స్లోగా చెడిపోయానే
లవ్ లో పడిపోయానే మేరి ప్యారి మెహబూబా
నడిచే నెలవంకా చూస్తే నీవంకా నిదరే రాదింకా
నో నో అనుకుంటూనే స్లోగా చెడిపోయానే
లవ్ లో పడిపోయానే మేరి ప్యారి మెహబూబా
లైలా జర దిల్ మే లైలా లైలా మేరి దిల్ మే కొయిలా
చరణం: 1
ఇంత గొప్ప అదృష్టం వెంట పడి వస్తుందా
అందుకే ఇలా ఇలా గాల్లో తేలిపోనా
పక్కనే నువ్వుంటే పట్టలేని ఆనందం
నన్నిలా చుట్టేస్తుంటే చూస్తు కూర్చోవాలా
పులిలా ఉన్నోడ్ని పిల్లిలా ఐపోయా
నన్నిలా మార్చెసింది పిల్ల నువ్వెనే హోయ్
కలలే కంటున్నా కలల్లో ఉంటున్నా
ఎదురై వచ్చావంటే నమ్మేదెలాగే
నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే
నిన్నే ప్రేమించానే చూడకుండ ఉండలేనే
లైలా జర దిల్ దే లైలా లైలా మేరి దిల్ మే కొయిలా
చరణం: 2
అందనంత దూరంలో నిన్నలా చూస్తుంటే
అప్పుడె బాగుండేదే అట్టా ఇప్పుడు లేదే
ఊ అంటే కోపాలు కాదంటే శాపాలు
వోలమ్మో నీతో స్నేహం ఇక్కడితోనే చాలు
బూరి బుగ్గ అమ్మాయి ఎందుకింత బడాయి
తొక్కలో బిల్డప్పిస్తే వేగేదెలాగే హోయ్
ఎంతగా ఊహించా ఎంతగా ప్రేమించా
నువ్విలా చేస్తువుంటే రాదా చిరాకే
నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే
నిన్నే ప్రేమించానే పద్దతింక మార్చుకోవే
లైలా జర దిల్ దే లైలా లైలా మేరి దిల్ మే కొయిలా
లైలా జర దిల్ దే లైలా లైలా మేరి దిల్ మే కొయిలా
- ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే
Chirutha
Movie More SongsEnduko Pichi Pichiga Nachave Keyword Tags
-
-
-