Chamkaa Chamkaa
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Ranjith
Lyrics
- చమ్క చమ్క చమ్కీరే చిన్నారి సింగారే
మొలకా పలికే చిలకేలే కులికేటి కల్కేలే
చమ్క చమ్క చమ్కీరే చిన్నారి సింగారేే
ముట్టుకో పట్టుకో చుట్టుకోరే సన్నాయి పలికేలే
నీలో బుస కొడుతున్నా ఆశే పసిగడుతున్నా
అనువిది అజానా...
ఈడే బలి పెడుతున్నా ఓడి బలపడుతున్నా
ముదిరిన మైఖానా...
సై కులాష రాజా చేయ్ ఉల్లాస పూజా
చేయ్ పట్టేసి లేజా ఆజా...
సై సుఖాల రాణి, చేసుకోనా బోణి చూసుకోనా బాణీ కానీ
చిరుతొస్తే పొత్తే చేయాలా
విడిదిచ్చి వత్తాసియ్యాలా
చమ్క చమ్క చమ్కీరే చిన్నారి సింగారే
మొలకా పలికే చిలకేరే కులికేటి కలికేరే
నాక్ నాక్ నాక్ నాచోరే నాచోరే
నాక్ నాక్ నాక్ నాచోరే నాచోరే
తెల్లవారెలో దప్పితీరాలో విన్నపాలేవో చెల్లిపోవాలే
ముద్దు మీరాలో ఆపసోపాలో చిచ్చురాజేసి తెప్పరెల్లాలే
దేహాల దాహాలు ఈడేరే హాయిలో
నీతోటి సాగేటి ఈ చాటు లీలలో
హై కులాష రాజా చేయ్ పున్నాగ పూజ
సై అల్లేసి కోజా ఆజా
రా సలామ్ రోజా నీ గులాము ఈ రాజా సైసై రాజా ఆజా
చిరుతొస్తే పోత్తే చేయాలా విడిదిచ్చి వత్తాసియాలా
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఆవో ఆవో మేరాబార్
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఆవో ఆవో మేరాబార్
మెరా బాహు మే ఆ జాన జా
తుఝే ఇష్క్ మే కర్ దివానా
నే నీతో కలిసి రానా
గుమ్మ సూత్రాలే చిత్తగియ్యాలో
మత్తు సోకాకే వత్తి గిల్లాలే
కన్నె జాజుల్లో రమ్య రాగాలో
పొద్దు మీరాకే వన్నె పానాలే
కా కా లు తీరాకే వెయ్యాలి ఈలలో
నీతోటి ఆడాకే ఈ రేయి డోలలో
సై కులాష రాజా చేయ్ ఉల్లాస పూజా
చేయ్ పట్టేసి లేజా ఆజా...
సై సుఖాల రాణీ చేసుకోనా బోణీ చూసుకోనా బాణీ కానీ
చిరుతొస్తే పొత్తే చేయాలా
విడిదిచ్చి వత్తాసియ్యాలా
చిరుతొస్తే పొత్తే చేయాలా
విడిదిచ్చి వత్తాసియ్యాలా
Chirutha
Movie More SongsChamkaa Chamkaa Keyword Tags
-
-