Ivvale
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- K.K.
Lyrics
- ఇవ్వాల చేరుకున్నది కల ఇదంతా హాయిగున్నదీ ఎలా
సితారా తాకుతున్నది ఇలా గిటారై మోగుతున్నది ఎలా
ఇది తియ్యగా పెనుమాయగా శృతి మించెగా...
మది నేరుగా గగనాలలో విహరించగా
యు ఆర్ మై చాకోబార్... (4)
లేత పెదవిని కలుపుతు కలగని నీతో ముడి పడినా
తేనె పలుకున చిలుకల చిరు ధ్వని నేను కనుగొనినా
మది మౌనంగా ప్రియా సుతి మెత్తంగా
పెనవేసిందా అలా నిను మొత్తంగా
ఈవేళ తడిసిన సుధ జడినా అదోల అలసిన అలజడినా
దారి తెలియక వెతుకుతు చెలిమిని నేడు జత పడినా
ప్రేమ అడుగున అడుగును కలుపుతు నేను పరుగిడినా
సరికొత్తంగా ఇలా నులి వెచ్చంగా
నిను మెచ్చిందా ఎద అతి ఇష్టంగా
ఇదేదో తెలియని పరవశమా...
ఈ రోజే దొరికిన తొలివరమా
ఇవ్వాల చేరుకున్నది కల ఇదంతా హాయిగున్నదీ ఎలా
యు ఆర్ మై చాకోబార్... (4)
Chirutha
Movie More SongsIvvale Keyword Tags
-
-