MovieGQ

Valla Valla Baby

Chinthakayala Ravi (2008) · Track 6 of 6

Song Details

Lyrics

ఏ అప్సైడ్ ఎవ్రిబడి మూవింగ్ ఏ అప్సైడ్ ఎవ్రిబడి గ్రూవింగ్ ఏ అప్సైడ్ ఎవ్రిబడి డూయింగ్ లైక్ దిస్ లైక్ దిస్ అరె ధూమ్ ధూమారే ధూమ్ ధూమారే దూసుకొచ్చేయ్ రే కొలంబస్ చేరుకోని చోటు చూసేయ్ రే అరె ధూమ్ ధూమారే ధూమ్ ధూమారే దున్ని పారెయ్ రే త్రివేండ్రస్ గేమ్ కింక గేటు తీసేయ్ రేయ్ ఇన్ని నాళ్ళుగా బాచిలర్ ఇప్పుడిప్పుడే మ్యాచ్యులర్ భామ చర్యతో బ్రహ్మ చర్యమే హిప్పు హిప్పు హుర్రే రెచ్చిపోతే పట్టుకోవడం వల్ల వల్ల వల్లా బేబీ వల్ల వల్ల వల్లా బేబీ వల్ల వల్ల వల్లా బేబీ నీ వల్ల కాదు బేబీ టచ్ ఇస్తే తట్టుకోవడం వల్ల వల్ల వల్లా బేబీ వల్ల వల్ల వల్లా బేబీ వల్ల వల్ల వల్లా బేబీ నీ వల్ల కాదు బేబీ ఏ అప్సైడ్ ఎవ్రిబడి మూవింగ్ ఏ అప్సైడ్ ఎవ్రిబడి గ్రూవింగ్ ఏ అప్సైడ్ ఎవ్రిబడి డూయింగ్ లైక్ దిస్ లైక్ దిస్ ఏ అప్సైడ్ ఎవ్రిబడి మూవింగ్ ఏ అప్సైడ్ ఎవ్రిబడి గ్రూవింగ్ ఏ అప్సైడ్ ఎవ్రిబడి డూయింగ్ లైక్ దిస్ లైక్ దిస్ లాస్ ఏంజెల్ ఏంజెల్తో ఎంజాయ్ రా యమ జాయ్ రా డల్లాస్ డార్లింగ్తో ఖల్లాసు రా వాషింగ్టన్ వణితలతో రిఫ్రెష్ బోడీ వాష్ రా సిలికాను చిలకలతో బిందాసు రా రక రకాల మీ కలలు తీర్చనా పలురకాల ఆ రుచులు పంచనా కళ్యాణం లోపే కిటుకేదొ నేర్పనా నేర్చుకుంటే అడ్డు కోవడం వల్ల వల్ల వల్లా బేబీ వల్ల వల్ల వల్లా బేబీ వల్ల వల్ల వల్లా బేబీ నీ వల్ల కాదు బేబీ ఒక్కటిస్తే ఓర్చుకోవడం వల్ల వల్ల వల్లా బేబీ వల్ల వల్ల వల్లా బేబీ వల్ల వల్ల వల్లా బేబీ నీ వల్ల కాదు బేబీ ఏ అప్సైడ్ ఎవ్రిబడి మూవింగ్ ఏ అప్సైడ్ ఎవ్రిబడి గ్రూవింగ్ ఏ అప్సైడ్ ఎవ్రిబడి డూయింగ్ లైక్ దిస్ లైక్ దిస్ ఏ అప్సైడ్ ఎవ్రిబడి మూవింగ్ ఏ అప్సైడ్ ఎవ్రిబడి గ్రూవింగ్ ఏ అప్సైడ్ ఎవ్రిబడి డూయింగ్ లైక్ దిస్ లైక్ దిస్ మియామి బీచ్ ల్లో సన్ బాత్ రా క్యా బాత్ రా మినిమం బికినీలల్లో ఇక మోతరా... అట్లాంటిక్ తీరం దాటి వెళ్ళరా ఒక పిల్లరా ఇట్లాంటి సమయం మళ్ళి రాదురా... యవ్వనానికి అలుపు లేదురా ప్రస్తుతానికి మెరుపు నీదిరా మొగవాడి లోని ఆ వాడి చూపరా చూపు చూస్తే తేరుకోవడం వల్ల వల్ల వల్లా బేబీ వల్ల వల్ల వల్లా బేబీ వల్ల వల్ల వల్లా బేబీ నీ వల్ల కాదు బేబీ కం కం కం కమ్ముకొస్తే కోలుకోవడం వల్ల వల్ల వల్లా బేబీ వల్ల వల్ల వల్లా బేబీ వల్ల వల్ల వల్లా బేబీ నీ వల్ల కాదు బేబీ అరె ధూమ్ ధూమారే ధూమ్ ధూమారే దూసుకొచ్చేయ్ రే కొలంబస్ చేరుకోని చోటు చూసేయ్ రే అరె ధూమ్ ధూమారే ధూమ్ ధూమారే దున్నిపారెయ్ రే త్రివేండ్రస్ గేమ్ కింక గేటు తీసేయ్ రేయ్ ఇన్ని నాళ్ళుగా బాచిలర్ ఇప్పుడిప్పుడే మ్యాచ్యులర్ భామ చర్యతో బ్రహ్మ చర్యమే హిప్పు హిప్పు హుర్రే రెచ్చిపోతే పట్టుకోవడం వల్ల వల్ల వల్లా బేబీ వల్ల వల్ల వల్లా బేబీ వల్ల వల్ల వల్లా బేబీ నీ వల్ల కాదు బేబీ ఏ అప్సైడ్ ఎవ్రిబడి మూవింగ్ ఏ అప్సైడ్ ఎవ్రిబడి గ్రూవింగ్ ఏ అప్సైడ్ ఎవ్రిబడి డూయింగ్ లైక్ దిస్ లైక్ దిస్ ఏ అప్సైడ్ ఎవ్రిబడి మూవింగ్ ఏ అప్సైడ్ ఎవ్రిబడి గ్రూవింగ్ ఏ అప్సైడ్ ఎవ్రిబడి డూయింగ్ లైక్ దిస్ లైక్ దిస్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chinthakayala Ravi

See All