Song Details
Lyrics
ఓ సునీత ఓ సునీత సునో సునో సునీతా తకదిమిత మొదలెడతా తికమకమక పెడతా ఓ సునీత ఓ సునీత సునో సునో సునీతా అడుగెడతా తెగబడతా లైఫ్ ను చెడగొడతా నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే ముందు ముందు నువ్వు పోతే వెనక వెనక నేను వస్తా షాక్ మీద షాక్ ఇస్తా నహి చోడుంగారే ఏడ ఏడ నువ్వు పోతే ఆడ ఆడ నేను వస్తా బ్రేక్ మీద బ్రేక్ వేస్తా నహి చోడుంగారే టెన్షన్ పుట్టిస్తా క్షణ క్షణం ప్రతి క్షణం టార్చర్ పెట్టేస్తా నహి చోడుంగారే నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే పగ బట్టేస్తా ఇక భయపెట్టేస్తా ఇలా మెంటల్ గా డిస్టర్బ్ చేస్తా పని పట్టేస్తా ఇక శని పట్టిస్తా ఇలా నీ బాటరీ డిశ్చార్జ్ చేస్తా హే చలికిస్తా గిల గిల వనికిస్తా విల విల నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే ఓ సునీత ఓ సునీత సునో సునో సునీతా ఎగగెడతా పొగబడతా లైఫ్ ను చెడగొడతా ఇరికించేస్తా ఇలా ఇరుకున పెడతా యమా ఇరిటేషన్ తెప్పించేస్తా పరిగెట్టిస్తా ఎదో ప్రాబ్లెమ్ తెస్తా ఇక సొల్యూషన్ లేదనిపిస్తా హా పోగొడతా ఫ్రీడమే చూపెడతా నరకమే నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే కారులోన టూర్ కెళితే టైరు లోనగాలి తీస్తా ఊపిరాడకుండ చేస్త నహి చోడుంగారే బోర్ కొట్టి ఫిల్మ్ కెళితే స్క్రీన్ పైన నేను వస్తా స్క్రీన్ మార్చి ఎడిపిస్తా నహి చోడుంగారే టెన్షన్ పుట్టిస్తా క్షణ క్షణం ప్రతి క్షణం టార్చర్ పెట్టేస్తా నహి చోడుంగారే నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే ఓ సునీత ఓ సునీత సునో సునో సునీతా తకదిమిత మొదలెడతా తికమకమక పెడతా ఓ సునీత ఓ సునీత సునో సునో సునీతా నువ్వొకటి నాకిస్తే నేనిక డబలిస్తా ఓ సునీత
Lyrics sourced from public databases. May contain errors.