Song Details
Lyrics
సే షావా షావా సే భల్లే భల్లే షావ షావ భల్లే భల్లే షావా వా భల్లే సే షావా షావా సే భల్లే భల్లే షావ షావ భల్లే భల్లే షావా వా భల్లే సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారే పట్టే పయనంలో ఈ పరువంలో హే సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారే పట్టే పయనంలో ఈ పరువంలో కిర్రెక్కి కొట్టే కేరింతల్లో యమ జోర్ జోర్ జోర్ జోర్ జోరే పెరిగిందంట అందరిలో యమ జోర్ జోర్ జోర్ జోర్ జోరే పెరిగిందంట అందరిలో సే షావా షావా సే భల్లే భల్లే షావ షావ భల్లే భల్లే షావా వా భల్లే సే షావా షావా సే భల్లే భల్లే షావ షావ భల్లే భల్లే షావా వా భల్లే ఇన్నాళ్లు మనసు కనివిని ఎరుగని చెలిమి దొరికెనీ చోట హే ఈ తోడు కరువై సగముగ మిగిలిన బ్రతుకు అతుకునీ చోట నిన్నటి తలుపే మూసి నిన్నుగా కోరేదీ చోట రేపటి తలుపే తీసి రేపుగా మారేదే చోట ఇది అంతులేని పూబాట యమ జోర్ జోర్ జోర్ జోర్ జోరే పెరిగిందంట అందరిలో యమ జోర్ జోర్ జోర్ జోర్ జోరే పెరిగిందంట అందరిలో ఆ వైపు చూడు అలసట తెలియక కథలు కదెలెనీ చోట ఈ వైపు చూడు ఇరుకున నలిగిన పరుగు పరుగులిడు చోట కొద్దిగ గందరగోళం ముద్దుగా ముదిరేనీ చోట మందిలో మంత్రజాలం విందుగా జరిగెనీ చోట ఇది ఆగిపోని పడుచాట యమ జోర్ జోర్ జోర్ జోర్ జోరే పెరిగిందంట అందరిలో యమ జోర్ జోర్ జోర్ జోర్ జోరే పెరిగిందంట అందరిలో సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారే పట్టే పయనంలో ఈ పరువంలో హే సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారే పట్టే పయనంలో ఈ పరువంలో కిర్రెక్కి కొట్టే కేరింతల్లో యమ జోర్ జోర్ జోర్ జోర్ జోరే పెరిగిందంట అందరిలో యమ జోర్ జోర్ జోర్ జోర్ జోరే పెరిగిందంట అందరిలో సే షావా షావా సే భల్లే భల్లే షావ షావ భల్లే భల్లే షావా వా భల్లే సే షావా షావా సే భల్లే భల్లే షావ షావ భల్లే భల్లే షావా వా భల్లే సే షావా షావా సే భల్లే భల్లే షావ షావ భల్లే భల్లే షావా వా భల్లే సే షావా షావా సే భల్లే భల్లే షావ షావ భల్లే భల్లే షావా వా భల్లే
Lyrics sourced from public databases. May contain errors.