MovieGQ

Sakkubaayine

Chandamama (2007) · Track 5 of 6

Song Details

Lyrics

హే సక్కుబాయినే సక్కంగ ఉంటనే పక్కమీదనే నేనొక్కదానినే టక్కులాడినే తైతక్క లేడినే ఒక్కసారికే నే పొక్కిపోతనే మల్లెపూల పక్క ఓ పంచదార చెక్క గల్లుమంది తిక్క వేడెక్కవేంది టెక్కా హే సక్కుబాయినే నేనొక్కదానినే హే సక్కుబాయినే పచ్చి కొబ్బరాకు అబ్బ గిచ్చి చంపమాకు ఇచ్చి లేచి వస్తే నువు గజ్జకట్టమాకు డిల్లా డిల్లా డిల్లా డిల్లా డిల్లా డీల్లారే (2) సక్కుబాయివే నా సక్కుబాయివే సక్కుబాయినే నే సక్కుబాయినే నలుగు పెడితే కందే ఒళ్ళు నాదస్వరమే జడ కుచ్చిళ్ళు నలుగు పెడితే కందే ఒళ్ళు నాదస్వరమే జడ కుచ్చిళ్ళు నడుము సన్నా నాధ దానినే ముడతపడ్డా నడుమే చూసే మెలిక పడ్డా నడకే చూసే ముడతపడ్డా నడుమే చూసే మెలిక పడ్డా నడకే చూసే ముడత ముంజం పడతావెందుకే హే ఆకు వక్క సున్న కట్టి చిలకలిస్తవా చీకు చింత సిగ్గు ఎగ్గూ వదిలిపెడతవా హే కోక రైక కట్టు బొట్టు చెదరనీకురో గిల్లీ గిచ్చి ఆడేయ్ మంటూ గీతలేందుకే కాలు కింద పెట్టకుండ మల్లెలేస్తవా బొండు మల్లె చెండు నీకు మల్లెలెందుకే అబ్బో బీటక్కరోడివే మా సక్కనోడివే పక్కమీదనే నేనొక్కదానినే పిల్ల కసిముల్లా నిలువెల్లా నేను గిల్లా పిల్లా సబ్బిల్లా నీ ఒల్లే రసగుళ్ళ అత్తిపత్తి పువ్వే నువ్వు అత్తరిచ్చే సొత్తువి నువ్వు అత్తిపత్తి పువ్వే నువ్వు అత్తరిచ్చే సొత్తువి నువ్వు గుత్తమొత్తం కౌలే నాదిలే సడలనీకు కసి కౌగిల్లు బెదిరిపోతాయ్ పసి మావిళ్ళ సడలనీకు కసి కౌగిల్లు బెదిరిపోతాయ్ పసి మావిళ్ళ పోంకమంతా జంకేట్టుందిరో హే గోలపెట్టి కాదు అంటే విడిచిపెట్టలే హే మాటమంతి కట్టిపెట్టి బరిలొ దిగుతవా ఎండా వానా ఉన్నా కూడా బెండు తీస్తానే హే ఒంపు సోంపు వయ్యారాల గండికోడతవా ఎంత సేపు సంత గోల చెంత చేరవే ఎగిరి అందుకుంటె నే పండుతీయన టక్కులాడివే తైతక్క లేడివే అబ్బా టెక్కు చూపినా నీ పక్కకోస్తినే పిల్ల కసిముల్లా నిలువెల్లా నేను గిల్లా పిల్లా సబ్బిల్లా నీ ఒల్లే రసగుళ్ళ పిల్లా పిల్లా పిల్లా పిల్లా కళ్ళే తిరిగెనే... అయ్యో చిల్లా చిల్లా మళ్ళా మళ్ళా వెలికి చూస్తినే అల్లం మల్లం ఎగా దిగా చూసే వస్తినే కళ్ళు ఒళ్ళు తెల్లా మల్లె దారే చూపెనే మంచ మీదనే నీ అంతు చూస్తనే కంచె దాటినా కోర కంచరిస్తనే పిల్ల కసిముల్లా నిలువెల్లా నేను గిల్లా పిల్లా సబ్బిల్లా నీ ఒల్లే రసగుళ్ళ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chandamama

See All