MovieGQ

Nalo Voohalaku

Chandamama (2007) · Track 4 of 6

Song Details

Lyrics

ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం తరికిటతోం తనకధీం తంగిట తరికటతక తానిదానిదా తానిదానిదా గమద సనిద ఆ... ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం ఆ... ఆ...ఆ... ఆ...ఆ... సనిసస నినిసస నిస సనిసస నినిసస నిస నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు పరుగులుగా... పరుగులుగా అవే ఇలా ఇవ్వాళ నిన్నే చేరాయి నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు ససనిపస ససనిపరి (3) ఆ... రారెరెరా... కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమౌతోందిలా నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు ఆ... ఆ... గరిగ మమగ గరిగ మమగరిసని తరికిటతోం తరికిటతోం తరికిటతోం తరికిటతోం తరికిటతరికిటతోం తరికిటతరికిటతోం తరికిటతోం ఆ... రారెరెరా... మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ నిన్ను చూస్తూ ఆవిరౌతూ అంతమవ్వాలనే నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు పరుగులుగా... పరుగులుగా అవే ఇలా ఇవ్వాళ నిన్నే చేరాయి నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chandamama

See All