Song Details
Lyrics
మత్తిరే మోస... సాయి యాయి యాయిదే మోస... సోనె వారి సాయే... సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే దావత్తే ఇస్తారా రత్తా రత్తారే సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే దావత్తే ఇస్తారా రత్తా రత్తారే ఒంటిగంట కొట్టినాక ఓరి నాయనో వేడిపుట్టె ఒంటిలోన ఏటి సెయ్యనో సారొస్తారొస్తారే సారొస్తారొస్తారే కోరికేదో రేపుతుంటే యాడదాచనో లంగరేసి లాగుతుంటే ఎట్టా ఆగనూ వాలుకళ్లకే నచ్చినావు తెగ లోపలెక్కడో అంటుకుంది సెగ నీ చూపు కందిరీగ కొరికి తినగ తుఝ్‌పే ఫిదా హోగా సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే దావత్తే ఇస్తారా రత్తా రత్తారే సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే దావత్తే ఇస్తారా రత్తా రత్తారే మత్తిరే మోస... సాయి యాయి యాయి ముద్దబంతి దావే రావే ముద్దుగుమ్మ దావే రావే ముస్తాబయ్యి దావే రావే ముద్దులిచ్చి పోవే పోవే హే హే వస్తాలే వస్తాలే వస్తాలే రామసిలకో రాను అనకో మేరే దిల్లుకో ఫరక్ లేదు గిల్లుకో బెంగ తీరిపోద్దే అల్లుకో ఇది ఉడుకో లేక దుడుకో అగ్గి రాజుకుంటే సుప్పనాతి ఇనకో సిగ్గు పానకంలో జరజర పుడకో తేరే నజరోంకా ఏక్ ఇషారా మై ఛోడ్ చలూం జగ్ సారా తేరి బాహోంకా సహారా మాంగో దుబారా జర థామ్ లే యారా సారొస్తారొస్తారే రత్తా రత్తా రత్తారే దావత్తే ఇస్తారే రత్తా రత్తారే సారొస్తారొస్తారే రత్తా రత్తా రత్తారే దావత్తే ఇస్తారే రత్తా రత్తారే మత్తిరే మోస... సాయి యాయి యాయిదే మోస... సోనె వారి సాయే... సారొస్తా... సారొస్తా... సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే దావత్తే ఇస్తారా రత్తా రత్తారే
Lyrics sourced from public databases. May contain errors.