MovieGQ

Chandamama

Business Man (2012) · Track 4 of 6 · 3:04

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

చందమామ, నవ్వే చందమామ మంచు బొమ్మ, నీ మనసే ఇచ్చుకోమ్మా... చందమామ ఏ, నడిచే చందమామ సత్యభామ, నువ్వుంటె చాలు లేమ్మా... ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ.... కన్నుల్లో దాచానే నే నే నే నే నే కన్నీరై జారకో ఓ ఓ ఇయో... అల్లాడీ పోతా ఓ ఓ ఇయో... ఓ భావిరే ఓ భావిరే రత్తావిరవరవరా... హోయమ్మా... నీ కంటిలోన ఏ చెమ్మా రానీను నమ్మవే గుమ్మా, నీకోసమున్నదీజన్మా... ఓయమ్మా... సందేహమెందుకోయమ్మా నా గుండే కోసి చూడమ్మా, నీ బొమ్మె ఉంటదోయమ్మా... ఆ ఆ ఆ ఓ ఓ ఇయో... కన్నుల్లో దాచా ఓ ఓ ఇయో... గుచ్చే బుట్ట బొమ్మా, ఊగే పూల కొమ్మా నన్నే కట్టుకోమ్మా, చుట్టూ చుట్టుకోమ్మా ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ.... కలలెన్నో కన్నానే నే నే నే నే నే కూల్చేసి వెల్లకో... ఓ ఓ ఇయో గుండాగి పోదా... ఓ ఓ ఇయో చందమామ ఏ, నవ్వే చందమామ మంచు బొమ్మ, నీ మనసే ఇచ్చుకోమ్మా... చందమామ ఏ, నడిచే చందమామ సత్యభామ, నువ్వుంటె చాలు లేమ్మా... ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ.... కన్నుల్లో దాచానే నే నే నే నే నే కన్నీరై జారకో... ఓ ఓ ఇయో అల్లాడీ పోతా... ఓ ఓ ఇయో గుచ్చే బుట్ట బొమ్మా, ఊగే పూల కొమ్మా నన్నే కట్టుకోమ్మా, చుట్టూ చుట్టుకోమ్మా... చందమామా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Business Man

See All