Song Details
Lyrics
శ్రీరాముడు లాంటి గుణవంతుడు, సౌమ్యుడు, ఏక పత్నీవ్రతుడు మాకక్కర్లేదూ... కసుక్కున బుగ్గ గిల్లేసి, చీర కొంగు లాగేసి, నడుమ్మీద పంటి గాటు పెట్టె చిలిపి క్రిష్ణుడే కావాలి... We Love, We Love, We Love, We Love, Bad Boys, Bad Boys… We Love Bad Boys… We wanna wanna Bad Boys… We Love Bad Boys… We wanna wanna Bad Boys… మమ్మాడా గిచ్చీ ఈడా గిచ్చీ పిచ్చెక్కించే పెనిమిటి కావాలే ఏ ఏ ఏ ఏ... We Love Bad Boys… We wanna wanna Bad Boys… పొద్దున్నే లేపేసి మడికట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టేవాడూ మాకొద్దూ బికినీ ఏసి బీచ్ లో వదిలేసె వాడూ కావాలీ... వంటలూ వార్పులూ వద్దని చెప్పాలే ఐమాక్సులూ పబ్బులూ తిప్పేస్తుండాలే హే ఆ నుదుటిన బొట్టెట్టూ, వాకిట్లో ముగ్గెట్టూ అని ఆర్డర్లేసీ అరిచేవాడూ మంచోడైనా సారీ మాకొద్దే ఏ ఏ ఏ ఏ... We Love Bad Boys… We Love Love Bad Boys… ఓ బేబీ బబ్బ్లీ మేరె బిజిలీ అరె బల్బ్ లు పేలతాయి షాక్ లు తగిలీ ఓ బేబీ బబ్బ్లీ మేరె ఇమిలీ పులిహారే చేస్కోండెల్లే... ఎల్లే... ఎల్లే... పప్పూ టమాటా బాట్చ్ మాకెందుకయ్యా నాటుకోడి కాలూ నా కాలూ పట్టుకు లాగేసే వాడే కావాలీ ఆఫ్ఫీస్ లొ ఓటీ లే చేసేవాడొద్దే పడకింటిలో ఓవర్ టైమ్ డ్యూటీ చెయ్యాలే నా దేవత నువ్వంటూ పూజించే వాడొద్దూ హే హే ఆ రంభా ఊర్వసి నువ్వేనంటూ మీదడిపోయే రకమే కావాలే ఏ ఏ ఏ ఏ... We Love Bad Boys… Bababba Bababba Badba Badba Bad Boyse… Bababba Bababba Badba Badba Bad Boyse… We Love, We Love, We Love Bad Boys… Bad Boys… Bad Boys… Bad Boys… Hey Bababba Bababba Badba Badba Bad Boyse… We Love, We Love, We Love Bad Boys… Bad Boys… Bad Boys… Bad Boys… We wanna wanna Bad Boys… We Love Bad Boys… We wanna wanna Bad Boys… We Love Bad Boys… We wanna wanna Bad Boys… Bad Boys… Bad Boys… Bad Boys…
Lyrics sourced from public databases. May contain errors.