Song Details
Lyrics
భాగ్ సాలె భాగ్ సాలె భాగ్ సాలె కలబడితే వదలనురోయ్ సాలె భాగ్ సాలె భాగ్సాలె భాగ్ సాలె భాగ్ కలబడితే వదలనులే మరిగితే కుత కుత తెగబడి నరుకుతా ఆడు లేదు ఈడు లేదు జాగా నహీ తేరేకో చల్ బే తేరేకో చల్ బే చల్ బే చల్ బే బిచాన సద్ది చల్ బే చల్ బే చల్ బే భాగ్ సాలె కనికరమే హే తెలవదురో హే జగ జగ జగడమే జడవక దిగడమే దందా నాది ధంకి నాది ఆశ మీర అడ్డారె చల్ బే చల్ బే చల్ బే చల్ బే మారూంగ మై సాలె తు చల్ బే చల్ బే చల్ బే చల్ బే భాగ్ సాలె సాలె భాగ్ భాగ్ సాలె పరిగెత్తాలె ఇది నా ఇలిక నాతోటి ఎట్టుకోక నా జోలికొచ్చి గెలికితే రేగుతాది కాక భాగ్ సాలె ఏ మేరా అడ్డా హై తు హట్ జారె సాలే భాగ్ సాలె భాగ్ సాలె పుంబహారె ముంబాయి జాగు నాడే ముంబాయి గుర్తుపెట్టుకో నీకంటే తోపెవడు లేడిక్కడ నీకేదనిపిస్తే అది చెయ్యి ఎవడిమాట వినొద్దు మనిషి మాట అసలు వినొద్దు నీ target 10 miles ఐతే aim for the 11th mile కొడ్తే దిమ్మ తిరిగిపోవాలి చల్ భాగ్ సాలె
Lyrics sourced from public databases. May contain errors.