MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Pilla Chao

Song

Music Director

Lyrics

  • పిల్లా పిల్లా పిల్లా పిల్లా... చావే చావే...
    ఐ లవ్ యూ అంటే చీ కొట్టీ పోతావ్
    ఓ పిల్లా, చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్
    తేరేలియే పిచ్చెక్కీపోయే
    నన్నిట్టా వదిలీ పోతావా...
    నన్నిట్టా వదిలీ పోతావా...

    మంచోడ్నే కాదా నేన్నచ్చలేదా
    ఓ పిల్లా, చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్
    మేరేలియే ఓ సూపూ సూడే
    ఏంటంత కోపం నామీదా...
    ఏంటంత కోపం నామీదా...

    పిల్లా... చావే...

    చూపుల్నే ఎరగావేసీ చేపల్లే పట్టేసావ్,
    ఊరించే వయ్యారంతో ఉడుమల్లే చుట్టేసావ్,
    హస్కీగా నవ్వే నవ్వీ విస్కీలా ఎక్కేసావ్,
    నా దిల్లో మంచం వేసీ దర్జాగా బజ్జున్నావ్,
    నాకూడా తెలీయకుండా నా మనసే కొట్టేసావ్,
    కాబట్టే పిల్లా ఎంతో ముద్దొచ్చావ్...

    తేరేలియే పిచ్చెక్కీపోయే
    నన్నిట్టా వదిలీ పోతావా...
    నన్నిట్టా వదిలీ పోతావా...

    పిల్లా పిల్లా పిల్లా పిల్లా... చావే చావే...
    ఐ లవ్ యూ అంటే చీ కొట్టీ పోతావ్
    ఓ పిల్లా, చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్
    తేరేలియే పిచ్చెక్కీపోయే
    నన్నిట్టా వదిలీ పోతావా...
    నన్నిట్టా వదిలీ పోతావా...

    హే పిల్ల నీ మీదా Why did i go దీవానా,
    Why don’t you go to hell అరె జా జా తూ మర్జానా,
    తూ నే ఇస్ దిల్ కో తోడ జబ్ తా మే అంజానా,
    దిల్ మేరీ జిందగి మే తూ కబీ నా ఆనా నా నా నా నా...

    నీ అందం రైల్ ఇంజన్ తో నా మనసుని తొక్కించావ్,
    నన్నిట్టా భూచక్రం లా నీ చుట్టూ తిప్పించావ్,
    నన్ను అట్టా ఇట్టా తిప్పీ నను బోర్లా పడగొట్టావ్,
    దుప్పట్లో దోమై దూరీ నిద్దర్నే చెడగొట్టావ్,
    నా దారిన నేపోతుంటే నువ్వెందుకు కనిపించావ్,
    నా దిక్కూ మొక్కూ నువ్వే అనిపించావ్...

    మేరేలియే ఓ సూపూ సూడే
    ఏంటంత కోపం నామీదా...
    ఏంటంత కోపం నామీదా...

    పిల్లా పిల్లా పిల్లా పిల్లా... చావే చావే...
    ఐ లవ్ యూ అంటే చీ కొట్టీ పోతావ్
    ఓ పిల్లా, చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్
    తేరేలియే పిచ్చెక్కీపోయే
    నన్నిట్టా వదిలీ పోతావా...
    నన్నిట్టా వదిలీ పోతావా...

    మంచోడ్నే కాదా నేన్నచ్చలేదా
    ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్
    మేరేలియే ఓ సూపూ సూడే
    ఏంటంత కోపం నామీదా...
    ఏంటంత కోపం నామీదా...

    పిల్లా పిల్లా పిల్లా పిల్లా... చావే చావే చావే చావే...

Pilla Chao Keyword Tags

  • Pilla Chao Song
  • Movie Business Man Songs
  • Pilla Chao Song Music Director Composer
  • Details of Pilla Chao Song Wiki Information
  • Business Man All Mp3 Songs
  • Lyrics for Pilla Chao Song
  • Pilla Chao Full Video Watch Online
  • Business Man Movie Full Song
  • Pilla Chao Song from Business Man Movie
  • Play Online Pilla Chao
  • Pilla Chao Song Vocal Singers
  • Music Director of Pilla Chao Songs
  • Pilla Chao Lyricists
  • Pilla Chao Movie Composer
  • Pilla Chao Videos from Business Man Movie
  • Lyical Video of Pilla Chao
  • Pilla Chao Stream Online Music Links
  • Songs from Business ManMovie
  • Promo Videos of Pilla Chao
  • Pilla Chao English Lyrics