MovieGQ

Urumochesindoy

Big Boss (1995) · Track 6 of 6

Song Details

Lyrics

ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ వానొచ్చేసిందోయ్ వరదొచ్చేసిందీ ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ వానొచ్చేసిందోయ్ వరదొచ్చేసిందీ చలి గాలి తడుతుంటె కైపెక్కేసిందీ ఉరుమొచ్చేస్తాంటే ఏటైనాదంటా మెరుపొచ్చేస్తాంటే ఏటవుతాదంటా చలి గాలి తదతంటె ఏటెయ్యాలంటా కోనంగి చినుకుల వానా కొట్టేస్తుంటే ఒల్లంతా ఏదో గిలి గిలి పుట్టెయ్యదా సుట్టోటి ముట్టించేసి ఇచ్చేయనా కుంపట్ని ఎలిగించేసి చలి గాద్దునా అడి యబ్బా ఏందబ్బా ఏదోలా ఉందబ్బా అరె వచ్చే వచ్చేయ్ తొంగుందామే ఎచ్చెచ్చగా ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ వానొచ్చేసిందోయ్ వరదొచ్చేసిందీ ఉరుమొచ్చేస్తాంటే ఏటైనాదంటా మెరుపొచ్చేస్తాంటే ఏటవుతాదంటా జతకొచ్చి జంతిక ముక్కలు కొరికించినా అనకాపల్లి బెల్లం కాజా తినిపించినా గజ్జల గుర్రం లాంటి పిల్ల నీ ముందుంటే ముచ్చట పడకా జంతికలెడితే ఏమందావోయ్ ఎట్టెట్టా వల్కోయే నా సత్తా చూస్కోయే నీ కేటియ్యాలో తెలిసేసింది రాయే బుల్లే ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ వానొచ్చేసిందోయ్ వరదొచ్చేసిందీ చలి గాలి తడుతుంటె కైపెక్కేసిందీ ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ వానొచ్చేసిందోయ్ వరదొచ్చేసిందీ చలి గాలి తడుతుంటె కైపెక్కేసిందీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Big Boss

See All