MovieGQ

Mava Mava

Big Boss (1995) · Track 3 of 6

Song Details

Lyrics

మావోయ్... మావ మావ మావా మావ మావ మావా ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా నులకమంచం టైట్ చేశా రొయ్య పొట్టు చారు చేశా నులకమంచం టైట్ చేశా రొయ్య పొట్టు చారు చేశా రైటు కొట్టి లైట్ తీద్దామా... మావ మావ మావా... మావ మావ మావా ఫేసు చూస్తే చపకేసు నులకమంచం సుద్దవేస్టు ఫేసు చూస్తే చపకేసు నులకమంచం సుద్దవేస్టు చారుతాగి చెక్కేయ్ భామా మావా... మావ మావ మావా ఏమే ఏమే భామా మావ మావ మావా ఏమే ఏమే భామా చిలక రంగు పలక మారుతున్నది పిల్లో కులుకు చూసి గుబులు తీర్చమన్నది ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ కోరికొచ్చి కోకమీద పడ్డది గురుడా కొంగుపట్టి కస్సు చూడమన్నది యస్ పాప మిస్ పాప కుట్టినదే కొంటె చేప పెట్టేయనా కుచ్చుల టోపా మావ మావ మావా ఏమే ఏమే భామా మావ మావ మావా దామ్మ దామ్మ దామ్మ అ - అః ఏయ్ - ఓయ్ ఓ - ఊ ఉ... బెండకాయ బ్రహ్మచారి ముదిరితే మగడా పనికిరావు ముందుచూపు చూసుకో ఓ ఓ ఓయ్ ఆ... సామెతల్ని పొగుచెయ్కె సుందరి అ పడక పంచుకుంటే మంచిదంట జాంగిరి యస్ బాసు కిస్ బాసు అదర గొట్టెయ్ బిగ్ బాసు ఇచ్చేస్కో వలపుల డోసు మావ మావ మావా దామ్మ దామ్మ దామ్మ నులకమంచం టైట్ చేశా రొయ్య పొట్టు చారు చేశా నులకమంచం టైట్ చేసి రొయ్య పొట్టు చారు చేసి రైటు కొట్టి లైట్ తీద్దామా... ఓయ్ మావ మావ మావా దామ్మ దామ్మ దామ్మ మావ మావ మావోయ్... అరె దామ్మ దామ్మ భామోయ్...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Big Boss

See All