Song Details
Lyrics
నీలాటి రేవుకాడ స్తానాలు చేయబోతే చాపల్లే వచ్చాడే దొంగా ఏం చెప్పేను నా సామి రంగా పాలోల్ల బావి కాడ ఏత్తాము యేస్త ఉంటే ఎనకలల్ల వచ్చింది పిల్లా చేత పెట్టిందీ పంచదార బిల్లా వెన్నెలేమో వరదలాయే ఆశ నన్ను విడవదాయే వయసు పెట్టే వింత బాదా ఆపలేనయ్యో...మావయ్యో హద్దులన్నీ పక్కనెట్టీ ముద్దు బాణం ఎక్కు పెట్టి కాక రేపే కోక దుమ్ము దులుపుతానమ్మో కొట్టడే కన్ను చందమామా పెట్టరే జున్ను సత్యభామా నీలాటి రేవుకాడ స్తానాలు చేయబోతే చాపల్లే వచ్చాడే దొంగా ఏం చెప్పేను నా సామి రంగా పాలోల్ల బావి కాడ ఏత్తాము యేస్త ఉంటే ఎనకలల్ల వచ్చింది పిల్లా చేత పెట్టిందీ పంచదార బిల్లా చిలి ఊహా పుట్టినాకా చిలక కూతా పెట్టినాకా గందమంటీ అందమంతా అరగదియ్యలే ఓ చిలకా మోజులన్నే మూట కట్టీ మంచులాగా కమ్ముకుంటే మల్లె మొగ్గా నలిగిపోతే ఎట్త మావయ్యో పెట్టింది కేక పావురాయీ సయ్యంది రయ్యొ సోకు రాయీ నీలాటి రేవుకాడ స్తానాలు చేయబోతే చాపల్లే వచ్చాడే దొంగా ఏం చెప్పేను నా సామి రంగా పాలోల్ల బావి కాడ ఏత్తాము యేస్త ఉంటే ఎనకలల్ల వచ్చింది పిల్లా చేత పెట్టిందీ పంచదార బిల్లా
Lyrics sourced from public databases. May contain errors.