Song Details
Lyrics
సూదికి దారం ఎక్కిద్దామని టక్కున వచ్చేశా చెత్తిన సూది కనపదకుంటే చేతులు ఎత్తేశా పోయిందోయ్ సూది సూది వెతికించా వీది వీది చెప్పించా సోదీ సోదీ ఇస్తావా నీదీ నీదీ..ఇవ్వవా తాడుని ఎక్కి తువ్వాయ్ కోసం కట్టిని కోశావా చాపని పట్టాలనుకొని పిలా చేలో వెతికావా ఏడుందోయ్ సూది సూది ఆడుందా సూది సూది ఇడుందా సూది సూది ఇచ్చెయ్నా పోనీ నాదీ..ఇవ్వనా నీకు నాకు పెళ్ళవుతుందని రాతిరినే కలగన్నా నీకో లుంగీ నాకో లంగా కుట్టెయ్యాలనుకున్నా ఆదికోసం వస్తే సూదే పోయేరా కన్నా రావే నా బందరు లడ్డు ఆదికి నా తూనా బొడ్డు చేరేద్దం అవతలి ఒడ్డు లేదంటా మనకే అడ్డు అయ్యొ బాబో అట్ట వస్తే అలుసైపోనమ్మా పెళ్ళికి ముందే టింగ్ టింగ్ అంటే సిగ్గేస్తుందమ్మా పోయిందా సూది సూది సు సు సు సూది సూది ఇస్తావా పోనీ నీది...ఇవ్వవా సూదికి దారం పిల్లకి మారం ఉండాలే ఓ పిల్లా ఓసారైనా వాడని సూది ఉండాలే రసగుల్లా దారమిస్తే సూదెక్కిస్తా ఇచ్చుకో మల్లా వారెవ్వా హీరో హీరో బేషుగ్గా ఉందోయ్ యారో కిస్స్ ఇస్తా రారో రారో కౌగిట్లో మారో మారో ఊసి నీ వేషాలన్ని ఇందాకే చూశా ముక్కు పట్టి ఆదిద్దాం అని ఓ ట్రై ఏ ఏశా నువ్వే నా చికెన్ మసాలా నువ్వే నా పెప్సి కోలా రావే న పెసరట్ ఉప్మా నువ్వే నా మతన్ సమోసా లేటెందుకు రాజా రాజా లైనేద్దం ఆజా ఆజా రావే నా మసాల దోసా తీరుస్తా తియ్యని ఆశా
Lyrics sourced from public databases. May contain errors.