MovieGQ

Koosethukunnade

Big Boss (1995) · Track 2 of 6

Song Details

Lyrics

అమ్మమ్మో కూసేస్తన్నాడే కుర్రోడూ ఒల్లంతా ఊగేస్తన్నాడే చీపాడూ అబ్బబ్బో మా లబ్సు గుందే నీ స్పీడూ ఓయబ్బో ఫుల్ నైటు ఉంటా నీ తోడూ జఫరు జాగా చూసుకో పాగా వేసుకో జాగా చూసుకో పాగా వేసుకో కొండెక్కి పోవాలా కోక ఏడీ కొండెక్కి పోవాలా కోక ఏడీ అమ్మమ్మో కూసేస్తన్నాడే కుర్రోడూ అబ్బబ్బో మా లబ్సు గుందే నీ స్పీడూ లాగేస్తాందీ ఎద లాగేస్తాందీ దిగా లాగేస్తాందీ వయసు నాయనో హయ్యో కమ్మేస్తాందీ తెగా కుమ్మేస్తాందీ యమా కుదిపేస్తాందీ కాక దేవుడో లాగేస్తాందీ ఎద లాగేస్తాందీ దిగా లాగేస్తాందీ వయసు నాయనో హయ్యో కమ్మేస్తాందీ తెగా కుమ్మేస్తాందీ యమా కుదిపేస్తాందీ కాక దేవుడో అందుకో మూటా దోసుకో ముల్లే దోచుకో మూటా దోసుకో ముల్లే దోచుకో కూతంతా జాగరతా తీసుకోనీ కూతంతా జాగరతా తీసుకోనీ అబ్బబ్బో మా లబ్సు గుందే నీ స్పీడూ ఓయబ్బో ఫుల్ నైటు ఉంటా నీ తోడూ అమ్మమ్మో కూసేస్తన్నాడే కుర్రోడూ ఒల్లంతా ఊగేస్తన్నాడే చీపాడూ కొట్టెస్తాందే చెడ కొట్టేస్తాందే పడ గొట్టెస్తాందే కసి జంగిడీ ఎక్కేత్తాందీ పరుపెక్కేత్తాందీ అయ్యో నొక్కేస్తాందీ ఆశ జంపరూ కొట్టెస్తాందే చెడ కొట్టేస్తాందే పడ గొట్టెస్తాందే కసి జంగిడీ ఎక్కేత్తాందీ పరుపెక్కేత్తాందీ అయ్యో నొక్కేస్తాందీ ఆశ జంపరూ అమ్మిడి దుత్తా ఎత్తుకో దుప్పట్టి కప్పుకో దుత్తా ఎత్తుకో దుప్పట్టి కప్పుకో పట్టిందె నా బుల్లి పైట పిచ్చి పట్టిందే నా బుల్లో పైట పిచ్చీ అమ్మమ్మో కూసేస్తన్నాడే కుర్రోడూ ఒల్లంతా ఊగేస్తన్నాడే చీపాడూ అబ్బబ్బో మా లబ్సు గుందే నీ స్పీడూ ఓయబ్బో ఫుల్ నైటు ఉంటా నీ తోడూ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Big Boss

See All